Telugu Desam Party

82K posts

Telugu Desam Party banner
Telugu Desam Party

Telugu Desam Party

@JaiTDP

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK

Katılım Mart 2011
76 Takip Edilen706.7K Takipçiler
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత కష్టాలు చూసాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చాడు.. ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు.. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
12
34
346
Telugu Desam Party
నాడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసి యువత జీవితాలతో జగన్ ఆడుకున్నాడు.. నేడు ఆ మోసాన్ని సరిదిద్దుతూ, యువతకు ఉద్యోగాల పండుగ తీసుకొచ్చారు నారా లోకేష్.. 10,060 పోస్టులను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
1
29
89
1.5K
Telugu Desam Party
ఇక నుంచి ఉగాది అంటే “ఉద్యోగాల పండగ” అనేలా 10,060 ఉద్యోగాల భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
3
23
41
664
Telugu Desam Party
వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉగాది పురస్కారాలు అందించారు. సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవ రంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను సీఎం అందించారు. 38 మంది కళారత్న, 122 మంది ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. #Ugadi2026 #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
16
47
773
Telugu Desam Party
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. #Ugadi2026 #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
2
30
194
2.7K
Telugu Desam Party
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
22
141
312
1.7K
Telugu Desam Party
తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం. ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు. #Ugadi2026 #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
26
90
1.1K
Telugu Desam Party
శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ, దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. #Ugadi2026 #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
3
42
281
2.4K
Telugu Desam Party
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. #Ugadi2026 #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
6
34
117
1.5K
Telugu Desam Party retweetledi
Nidhi
Nidhi@nidhi_sharma·
It is finally taking off the ground -- @AMNSIndia to begin work next week on India's largest greenfield steel plant in Andhra Pradesh. With the first phase investment of ₹70,000 cr the plant will add 8.2 MTPA capacity. Fast-tracked clearances, 2,200 acres near Vizag, and commissioning targeted by 2028–29 — a big boost for India’s east coast manufacturing story. @AMNSIndia CEO @dilipoommenamns tells @EconomicTimes details. Reporting with @NikitaPeriwal m.economictimes.com/industry/indl-… #steel #andhra #andhranews #andhrapradesh
Nidhi tweet media
English
1
91
294
17.5K
Telugu Desam Party
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడి స్వీకరించిన ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు. #Ugadi2026 #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
2
24
86
3.8K
Telugu Desam Party
పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తొలి సంతకం. 6787 మందికి ఆర్థిక సాయం అందించే రూ.55.63 కోట్ల సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సంతకం చేసి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్‌ఓసి కింద రూ.1,241 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 21 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా 1 లక్ష 36 వేల 240 మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి. #Ugadi2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
2
51
249
3.4K
Telugu Desam Party
పోలవరం నిర్వాసితులకు గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన చంద్రబాబుగారు ఇప్పుడు ఉగాదికి మరో రూ.250 కోట్లు ఇచ్చారు. మౌజన్‍లు, ఇమామ్‍ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. పోలీస్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1 వంటి 10 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Andhrapradesh
Telugu Desam Party tweet media
తెలుగు
0
23
86
1.1K