@alwayshinduism@rashmigautam27@BJP4India Teri maa ne tuje apne dada ke saath paida Kia hai bhsdike... Kyuki tera baap gaandu thaa.. aur ek bhai chahiye hoga to mere paas bhejde!!
10% విద్యార్థులు.
90% దేశవ్యతిరేక శక్తులు.
ఆ 90% మంది, 10% మంది విద్యార్థుల నిజమైన ఆందోళనలను తమకు విద్యార్థులతో సంబంధం లేని రాజకీయ, ఇతర అజెండాల కోసం ఉపయోగించుకోనివ్వకండి.
విద్యార్థులారా... ఏ ఉద్యమంలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆలోచించండి.
మీ భవిష్యత్తు కోసం నిలబడండి...
ఇతరుల అజెండాల కోసం కాదు.
పరీక్షా పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకునేలా, పార్లమెంట్‌లో బలమైన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను ఉపయోగిస్తున్నారు.
కొన్ని దేశవ్యతిరేక శక్తులు విద్యార్థులను అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని బలహీనపరచడానికి, హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మీ భవిష్యత్తును కాపాడుకోండి.
మీ దేశాన్ని కాపాడుకోండి.
ఎవరినైనా అనుసరించే ముందు ఒక్కసారి ఆలోచించండి.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ జరిగితే.. ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన మాటలు ఓసారి చుడండి. కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అర్థం అవుతుంది.