Justice_Chowdary retweetledi

మా పల్నాడు కి IT కంపెనీలు వస్తాయి అని ఆశ లేదు
ఇండస్ట్రీస్ వస్తాయి అని హాప్ లేదు
దశాబ్దాల కల అయిన వరికపూడి శిల ఇరిగేషన్ కూడా పూర్తి అవలేదు
ఈ ట్రైన్ కి అయినా హాల్ట్ ఇవ్వండి గౌరవ పార్లమెంట్ సభ్యులు Shri @SriKrishnaLavu అన్న 🙏
@Dollar_567 @AshwiniVaishnaw @Indianrlyinfo

తెలుగు

















