Kanna Lakshmi Narayana

5K posts

Kanna Lakshmi Narayana banner
Kanna Lakshmi Narayana

Kanna Lakshmi Narayana

@KLNTDP

MLA, Sattenapalle |EX-Cabinet Minister Govt of AP

Guntur, India Katılım Mayıs 2018
59 Takip Edilen32.4K Takipçiler
Kanna Lakshmi Narayana
ఇది ఒక ప్రకటన కాదు.. లక్షలాదిమంది హృదయాలకు దగ్గరైన ఒక వాస్తవం.. పిల్లల భవితకు భరోసానిచ్చే ప్రభుత్వ బడి గొప్పతనం తెలియజేసిన ఫలితాలు.. సగర్వంగా ప్రభుత్వ విద్య వైపు నిల'బడి'న ఉపాధ్యాయులు వీరు.. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
2
11
139
Kanna Lakshmi Narayana
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.. #KodelaSivaPrasadrao #JoharKodela #TeluguDesamParty
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
3
37
242
Kanna Lakshmi Narayana
కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి.. టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. అమ్మలాంటి శిక్షణ, నాన్న లాంటి రక్షణల స్నేహ పూర్వక బోధన కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి.. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
2
11
151
Kanna Lakshmi Narayana
“పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.” ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఇంటికే చేరవేసి, వారికి సకాలంలో సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. ఇది పేదల పట్ల ఆయనకు ఉన్న కట్టుబాటు మరియు సేవాభావానికి నిదర్శనం. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రతి లబ్ధిదారుడికి పింఛన్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మరియు వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Kanna Lakshmi Narayana tweet mediaKanna Lakshmi Narayana tweet mediaKanna Lakshmi Narayana tweet mediaKanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
0
5
68
Kanna Lakshmi Narayana
దేశ ప్రగతికి పునాది కార్మికులే. వారి చెమటతోనే అభివృద్ధి చరిత్ర రాస్తుంది. ప్రతి రంగంలో నిశ్శబ్దంగా కృషి చేస్తున్న కార్మికుల అంకితభావం సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. మన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి కార్మికుడి శ్రమకు తగిన గౌరవం, గుర్తింపు దక్కేలా చర్యలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ✊ #MayDay #LabourDay #InternationalWorkersDay #RespectWorkers #KannaLakhsmiNarayana
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
1
0
1
51
Kanna Lakshmi Narayana
సత్తెనపల్లి నియోజకవర్గంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా సత్తెనపల్లి పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌లో ఓపి రిజిస్ట్రేషన్, శాంపిల్ కలెక్షన్ ఏరియా, బ్లడ్ సెంటర్, ఆడియోలాజీ రూమ్, మీటింగ్ హాల్ వంటి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నా చొరవతో ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన పరికరాలు, సౌకర్యాలు సమకూరినట్లు హాస్పిటల్ కమిటీ తెలియజేయడం సంతోషకరం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాము. కూటమి ప్రభుత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి నా అభినందనలు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. #Sattenapalli #HealthcareForAll #PublicHealth #Development #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
Kanna Lakshmi Narayana tweet mediaKanna Lakshmi Narayana tweet mediaKanna Lakshmi Narayana tweet mediaKanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
1
6
103
Kanna Lakshmi Narayana
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ప్రతిభను కనబరిచి ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం మీ కష్టపాటు, పట్టుదల, అంకితభావానికి నిదర్శనం. ఈ విజయాన్ని ఆరంభంగా తీసుకుని భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలి. మీకు తోడుగా నిలిచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి కూడా అభినందనీయం. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి, మీ కుటుంబానికి, సమాజానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
0
1
83
Kanna Lakshmi Narayana
ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తుకు పునాది “గూగుల్”.. దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడిగా రూ.1.35 లక్షల కోట్లతో ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్న ఏపీ యువత.. #GoogleBreaksGroundInVizag #GoogleComesToAP #JobCreatorInChiefLokesh
తెలుగు
1
2
9
176
Kanna Lakshmi Narayana
మన పార్టీకి ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు.. గల్లీ పాలిటిక్స్ తెలుసు.. ఓడినా, గెలిచినా ప్రజలతోనే ఉన్నాం. ఈ రోజు నాకు ఇచ్చిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు మరింత బాధ్యత పెంచింది. ఒక్కడినే చేస్తాననే అహంకారం నాకు లేదు.. అందరం కలిసి పనిచేద్దాం. #NaraLokesh
తెలుగు
1
6
82
979
Kanna Lakshmi Narayana
పల్నాడు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత… శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు @SriKrishnaLavu గారికి జన్మదిన శుభాకాంక్షలు! పల్నాడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మీరు దీర్ఘాయుష్మంతులై, మరింత అభివృద్ధి సాధించాలని మనఃపూర్వంగా ఆకాంక్షిస్తున్నాం! శతమానం భవతి! శతాయుః!
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
1
18
130
Kanna Lakshmi Narayana
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారికి అభినందనలు. మీ దిశానిర్దేశనంలో పార్టీ అద్భుత విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. #TeluguDesamParty #NaraLokesh #AndhraPradesh
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
0
7
83
Kanna Lakshmi Narayana
సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన గూగుల్, భారత్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతోంది. ప్రతి ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే, గూగుల్ ఏపీని వెతుక్కుంది. #GoogleBreaksGroundInVizag #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #ChooseSpeedChooseAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
2
3
159
Kanna Lakshmi Narayana
గూగుల్‌ @ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రతిష్ఠాత్మక గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ప్రజాప్రతినిధులు, గూగుల్ ప్రతినిధులు. #GoogleBreaksGroundInVizag #GoogleComesToAP
తెలుగు
0
0
4
78
Kanna Lakshmi Narayana
ప్రపంచ సాంకేతిక దిగ్గజం గూగుల్ విశాఖలో 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక 'హైపర్‌స్కేల్ డేటా సెంటర్' ను సుమారు రూ.1,35,000 కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి వచ్చిన ఈ AI డేటా సెంటర్‌ కు ముఖ్యమంత్రి చంద్రబాబుగారు రేపు శంకుస్థాపన చేస్తున్నారు. #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
0
2
75
Kanna Lakshmi Narayana
Kanna Lakshmi Narayana@KLNTDP·
ఇది ఏపీకి వస్తున్న పెట్టుబడులకు వచ్చిన అవార్డు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు వచ్చిన అవార్డు.. రాష్ట్రానికి మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే అవార్డు.. #BusinessReformerCBN #ChandrababuNaidu
తెలుగు
0
1
5
270
Kanna Lakshmi Narayana
Kanna Lakshmi Narayana@KLNTDP·
#BusinessReformerCBN ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025" అవార్డును, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు—పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకురావడంలో చంద్రబాబు గారు పోషిస్తున్న పాత్రను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది.
తెలుగు
0
0
4
136
Kanna Lakshmi Narayana
Kanna Lakshmi Narayana@KLNTDP·
గొడ్డలి పార్టీ రక్త చరిత్రను జగన్ నాటకాలు ద్వారా ఎలా మాయ చేస్తారో ఈ మూడు మర్డర్లు నిదర్శనం. బాబాయ్‌పై గొడ్డలి వేటు.. గుండెపోటుగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య.. అనుమానాస్పద మృతిగా, దస్తగిరిని చంపేసి.. గంజాయి ముఠా చేసిన హత్యగా అల్లిన కథనాలు.. సినిమా స్క్రిప్ట్ రైటింగ్‌కి మించిపోయి ఉంటాయి. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
1
4
77
Kanna Lakshmi Narayana
Kanna Lakshmi Narayana@KLNTDP·
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారనే వార్త తెలిసింది. ఆయన త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి బాధ్యతలను స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Kanna Lakshmi Narayana tweet media
తెలుగు
0
0
5
119