ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻

36.9K posts

ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 banner
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻

ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻

@KPR_India

సంగీతం🎶సాహిత్యం📚సనాతనం🕉️ * సువర్ణమాలిక (కవితా సంపుటి) - https://t.co/PiqCfVr2hp * ఏ దివిలో విరిసిన పారిజాతమో (నవల) - అతి త్వరలో

మాయ Katılım Şubat 2019
532 Takip Edilen2.7K Takipçiler
Sabitlenmiş Tweet
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
శ్రీ సీతారాముల వారి కృపతో.. నాచేత వ్రాయబడిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" నవల, త్వరలో మీ ముందుకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనందరియందు ఆ సీతారాముల వారి సంపూర్ణ కృప ఉండు గాక! జై శ్రీరామ్ 🕉️🙏🏻
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻@KPR_India

శ్రీరామనవమి పురష్కరించుకుని, రేపు ఉదయం 11:45 Tomorrow at 11:45 AM జై శ్రీరామ్ 🕉️🙏🏻

తెలుగు
21
21
124
9.5K
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 retweetledi
SRINIVASAPRASAD THURIMELLA
SRINIVASAPRASAD THURIMELLA@SRINIVASAP11452·
నేను వ్రాసిన తెలుగుబిడ్డ శతక పుస్తకావిష్కరణ
SRINIVASAPRASAD THURIMELLA tweet media
తెలుగు
1
6
22
674
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
మొగ్గ తొడిగిన నాడు అరుణోదయుడు విచ్చుకున్న నాడు పొద్దస్తు భానుడు ఎదుగుతున్న వేళ ఎన్నెల చందురుడు వార్ధక్యం నాడు సందె సూరీడు అన్ని ఒక్కటిగా ఒదిగిన వేళ సందె సూరిణ్ణి తలపించే ఎన్నెల చంద్రిగాడు
๒ђครкคг 𝕏@shivsun

Give a best comment

తెలుగు
0
0
9
109
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
నేనున్నాను నాయనమ్మ.. భూపతులందరూ నెలవంక నావంక అని పాడుకుంటుంటే, ఈ నెలవంకేమో భూకాంత చుట్టూ లెక్కలేని ప్రదక్షిణలు చేస్తున్న, ఏమాత్రం కరుణించక దూరం పెడుతున్నట్లుంది.
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
వీవెన్@VeevenV

భూవంకని చూసి ఇంకా ఎవరూ కవితలు రాయలేదా రామక్రిష్ణా!?

తెలుగు
1
0
7
226
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
వయసు చేత గడ్డలు మీసాలు వచ్చాయేమో కానీ నా మనసింక బాల్యదశలోనే ఉన్నట్లుంది నీ మనసులో చోటు కొరకు చంటి పిల్లాడిలా తల్లడిల్లిపోతోంది
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
0
1
7
78
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 retweetledi
Haritha Vennela
Haritha Vennela@ArtistHaritha·
"shastr uthaao Paarth" Acrylic on canvas 18x24 inches. Kindly RT ☺️
Haritha Vennela tweet media
English
4
11
26
425
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
నీకు గులాబీలంటే ఇష్టం అన్నావు అందుకే హృదయంలో గులాబీ తోటలే పూయించి నీకు అర్పించాను. కానీ ఇప్పుడు ముల్లులే మిగిలాయి నాకు అవి గులాబీ రంగు కంటే ఎర్రనైనా రంగులో నా హృదయాన్ని స్రవింపచేస్తున్నాయి.
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
0
1
5
65
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
నీ ఎడబాటు తాళలేక కన్నీటితో కళ్ళను ఎంత శుభ్రపరుస్తున్నానో రోజు నీ రాక ఆమడదూరంలో ఉన్న మనసే కాదు కళ్ళు కూడా పోల్చుకోగలవు
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
0
0
8
88
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
అద్దం నీ బాహ్య సౌందర్యమే ప్రతిబింబించును అదే నా కళ్ళల్లోకి చూశావో నీ బాహ్య సౌందర్యంతో పాటు అంతఃసౌందర్యం కూడా ద్విగిణికృతమగును
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
0
3
17
153
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
దుఃఖానికి నే దుఃఖించలేదని కోపం ఎన్ని కష్టాలు చుట్టుముట్టి రాటుదేల్చాయో ఈ జీవితంలో, ఓడి ఓడి చివరికి ఓటమే నన్ను గెలిపించినట్లు, ఈ విరహం కూడా వీగిపోయి నీ దర్శనం దొరికితే బాగుండు.
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
0
0
2
66
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
లోకంలో ఏ పదార్థం వలన అయితే ఏ రోగం పుడుతుందో ఆ పదార్థం వలన ఆ రోగం మానదు! కానీ అదేం విచిత్రమో ప్రేమ వలన పొందిన విరహం మళ్ళీ ప్రేమతోనే మాన్పబడుతుంది!!
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
1
1
9
194
శివ
శివ@shiva_kkr·
@KPR_India అబ్బో…అంత విరహమే?
GIF
తెలుగు
1
0
1
50
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
ప్రియ ప్రాణసఖి నీ విరహవేదనలో నేనుండగా ఏదోనాడు మనసు కలిగి నీయందు నాకు ప్రేమున్నదో లేదోనని చూడటానికి వస్తావు కదూ, ఆ క్షణాన నాకంటిలో పొంగిన ఆనందభాష్పాలు ఇది కలో నిజమోనని నిను సరిగ్గా పోల్చుకునేందుకు సమయం తీసుకుంటాయి, త్వరపడి వెళ్ళేవు ఈ విరహవేదన అవస్థ బహు దుర్భలమైనది.
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
తెలుగు
1
0
18
282
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 retweetledi
తెలుగువారు
మన భాషను మనమే చంపుకుంటున్నాం! ఇప్పటికే బడులలో హిందీ ఎక్కువ ఎంచుకుంటున్నారు, తెలుగు తప్పనిసరి చేస్తే ఉద్యమం చేశారు. ఇంటర్లో ఏమో మార్కుల కోసం సంస్కృతం తీసుకుంటున్నారు. మన రోజూ జీవితంలో తెలుగు లిపి వాడుక పోయింది, మాటలలో ఆంగ్లం ఎక్కువ. తెలుగుకు తిరిగి సరిచేయలేని నష్టం చేస్తున్నాం!
తెలుగువారు tweet media
తెలుగు
16
59
169
4K