Sabitlenmiş Tweet

తెలంగాణ కవి చెప్పినట్టు... నిజాంల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు తరిమికొట్టిన సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి మనది! ✊🔥
ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడైన నిజాం కుటుంబానికే దిక్కులేకుండా చేసి, మూడో తరంలో కనుమరుగయ్యేలా చేసిన చరిత్ర ఈ నేలది.
'బండెనక బండి కట్టి ఏ బండ్ల పోతావు కొడుకో... నల్లగొండ సర్కారోడా' అంటూ నిలదీసిన బండి యాదగిరి స్ఫూర్తి ఈరోజుకీ మాలో రగిలిపోతూనే ఉంది. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది... అన్యాయాన్ని, అణచివేతను సమాధి చేసే బాధ్యత మాది!
ఇది తెలంగాణ గడ్డ... పౌరుషానికి, పోరాటానికి అసలైన అడ్డా!✊
తెలుగు





