KeVis Interior Design Solutions retweetledi

సోషల్ మీడియా ట్రెండ్స్ కోసం వెళ్లి సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు. ట్రెండింగ్ ఫోటోల కోసం అపరిచిత వెబ్‌సైట్లను ఆశ్రయించొద్దు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు పోస్ట్ చేసిన లింక్స్ క్లిక్ చేయొద్దు. వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
#telanganapolice #hyderabadcitypolice #cybercrime #onlinefrauds #cyberdost
#cybersimba #1930 #cyberawareness

తెలుగు














