
Jayadeep
175.3K posts

Jayadeep retweetledi


Kunthiputhrudu remake ah
rajakrish47@rajakrish47
You can see it but you can't feel the pain.💔 Hindi remake Virasat
English
Jayadeep retweetledi
Jayadeep retweetledi

ఉస్తాద్ సంబరం వారానికే ముగిసింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా, ఆ అంచనాల్లో కనీసం సగం కూడా అందుకోలేకపోయింది.
#UstaadBhagatSingh
తెలుగు
Jayadeep retweetledi

“Everything is ready for BRO 2. I’m just waiting for the green signal from Anna (#PawanKalyan) to take off.”
- Samuthirakani
English
Jayadeep retweetledi
Jayadeep retweetledi

రివ్యూ: తాళం తప్పిన 'బ్యాండ్ మేళం'
తెలుగు360 రేటింగ్ : 1.5/5
'ప్రేక్షకులకు ఇది చాల్లే..ఇంత కంటే ఏం కోరుకొంటారు' అని దర్శకుడు ఫిక్సయిపోయి సన్నివేశాల్ని రాసుకొన్నాడా అనిపిస్తుంటుంది. ఫస్ట్ సీన్ నుంచి.. ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు
Read Full Review Here #BandMelam
👇
తెలుగు
Jayadeep retweetledi

E scene a appatlo okasari chusa ante mind lo ala undi poindi, e scene rayadam and direction cheyadam oka normal person ki avadu, pakkana mental hospital nunchi tesuku vachi undali
Hari@SalaarStanhk
E movie lo Srikanth family champe scene untadi ful trauma ke trauma director pakka psycho aiuntadu 😭😭
Filipino
Jayadeep retweetledi

భర్త, 5 నెలల కుమారుడు మృతి, ప్రాణాలతో బయటపడిన భార్య
అనేక కుటుంబాల్లో విషాదం నింపుతున్న ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదం
తన భర్త, 5 నెలల కొడుకుతో స్వగ్రామానికి వెళ్తూ, ఏపీ బస్సు ప్రమాదంలో భర్త, కొడుకుని కోల్పోయిన మహిళ
దీంతో 14కు చేరిన మృతుల సంఖ్య

Telugu Scribe@TeluguScribe
మార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు.. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
తెలుగు
Jayadeep retweetledi

#PawanKalyan fans are organizing a special success celebration show of #UstaadBhagatSingh at Sairam Theatre, Malkajgiri on March 28 and have invited their cult captain #HarishShankar to the show - feels like some sketch
English
Jayadeep retweetledi
Jayadeep retweetledi

ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో కొడుకుని కాపాడి తల్లి మృతి
కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్, ప్రమాదానికి గురైన బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా మంటలను గమనించి కొడుకును బయటికి తోసేసిన రమాదేవి
అనంతరం మంటలు ఎక్కువ కావడంతో బస్సులో చిక్కుకుని, కొడుకు కళ్లెదుటే సజీవదహనమైన తల్లి

Telugu Scribe@TeluguScribe
ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో 8 మందిని కాపాడిన వ్యక్తి డోర్ జామ్ అవ్వడంతో, అక్కడే ఉన్న కత్తితో అద్దాలు పగలగొట్టి, 8 మందిని కాపాడి, తాను దూకి ప్రాణాలు కాపాడుకున్న ఓ వ్యక్తి దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఇతరులను కాపాడలేకపోయానని తెలిపిన సదరు వ్యక్తి
తెలుగు
Jayadeep retweetledi

Bhartha Mahasayulaku Wignyapthi Movie Total WW Collections!!(DISASTER)
t2blive.com/bhartha-mahasa…
Indonesia
Jayadeep retweetledi

Another Trauma: #NetiGandhi (1999)
Directed by: E. V. V. Satyanarayana

CineManiac@movie__maniac
Ganapathi (2000)
English
Jayadeep retweetledi
Jayadeep retweetledi

I thought it's mandi
Mufaddal Vohra@mufaddal_vohra
Ricky Ponting and Brad Haddin doing Pooja ahead of IPL 2026.
English
Jayadeep retweetledi











