
గురువు విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పిస్తాడు. ఆ విచక్షణే మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. ఈ విచక్షణ పాఠ్యపుస్తకాల్లో ఉండదు. ఉపాధ్యాయుడి గుండెల్లో ఉంటుంది. మన:పూర్వకంగా పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. #HappyTeachersDay

తెలుగు



































