aj
13K posts





TDP forms the Government with 160 seats👍. Jagan win or lose doesn’t matter😏 he won’t enter assembly with 15 seats because he is a coward 🤷♂️. RRR will be speaker and if jagan comes to assembly, It will be interesting😛 No, I am not dreaming. That’s what I wanted to see😌👍


Jemimah is back with another yesu yesu kinda thing😭😭😭😭




Distributing Bibles to the students at the mains exam center in Vijayawada, Kanur, 😡🤬



Inside Election Survey Shows: Who is the preferred CM face in Tamil Nadu? - MK Stalin: 44% - Edappadi K. Palaniswami: 28% - Vijay: 24% - Seeman: 3% - Others: 1%



విజయవాడ: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శాంతిని అరెస్ట్ చేసిన ఏసీబీ. శాంతిని తాడేపల్లి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు. తాడేపల్లి నివాసంతో సహా బంధువుల నివాసాల్లో తనిఖీలు చేసిన ఏసీబీ. #BreakingNews #TeluguNews #AndhraPradesh #APNews




బూతులు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణను వదిలేసి.. వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గొంతు పట్టుకున్న పోలీస్🚨 హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆఫీస్‌ను ముట్టడించిన వైయస్ఆర్సీపీ నేతలు.. నియంత్రించే క్రమంలో హద్దులు దాటిన పోలీసులు #BanABNSaveAP #SadistChandraBabu

సొంత చెల్లిని… పసుపు చీర కట్టుకొని ఇంటికెళ్లి ….. మోకరిల్లి అంటే ఏంటి రా అర్ధం ….? 🤮🤮🤮🤮 రేపు వాడు నిజంగా మీ భార్య కాదు చెల్లి అనమంటే అంటారు గా …?

అమరావతి: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసంలో ఏసీబీ దాడులు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.. తాడేపల్లి నివాసం సహా మూడు చోట్ల ఏసీబీ తనిఖీలు #ACBRaids #AndhraPradeshNews #Amaravati #EndowmentsDepartment #CorruptionFreeAP #BreakingNews





