Raghurama Krishnam Raju Army

21 posts

Raghurama Krishnam Raju Army

Raghurama Krishnam Raju Army

@KrishnamArmy

vote for FAN

Katılım Mart 2019
47 Takip Edilen125 Takipçiler
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
20.03.2019 డాక్టర్ బి.ఆర్ అంభేత్కర్ గారికి పూలమాల వేసిన వైఎస్సార్సీపీ పార్టీ నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి మన జన హృదయ నేత శ్రీ కనుమూరి రఘురామా కృష్ణం రాజు.. #KRRKR #ysrcp #narasapur #MP #APElections2019
Raghurama Krishnam Raju Army tweet media
తెలుగు
0
0
3
0
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
ఈరోజు అనగా 20 -03 -2019 ,బుధవారం మధ్యాహ్నం 2 :25 నిమిషాలకు నామినేషన్ వేయడం జరుగుతుంది కావున వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్త్యకర్తలు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ_ మీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు. #ElectionCommission #APElections2019 #AndhraPradesh #RRKR #WednesdayMotivation
తెలుగు
1
0
3
0
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. భీమవరం ఆనంద పంక్షన్ హల్లో ఆదిత్య స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు, వారి తనయుడు ఆదిత్య వర్మ తోపాటు 500 మంది వైఎస్సార్ సీపీ లోకి చేరారు. #KRRKRaju #Jagan #Elections #NarsapuramMP #bhimavaram
Raghurama Krishnam Raju Army tweet media
తెలుగు
0
0
2
0
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
@ఈరోజు ఉదయం భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న నరసాపురం వైయస్సార్ సిపి పార్లమెంట్ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు గారు #bhimavaram #SaturdayMotivation #APElections2019
Raghurama Krishnam Raju Army tweet media
తెలుగు
0
1
2
0
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
ఆచంట నియోజకవర్గంలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సైనికులమై సాగుదామని అన్నారు. # Narasapuram# Palakollu# Achanta# Bhimavaram#@@@
Raghurama Krishnam Raju Army tweet media
తెలుగు
0
0
1
0
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం తథ్యం శుక్రవారం భీమవరం మండలం గొల్లవానీతిప్ప గ్రామానికి చెందిన వందలాది మంది వైఎస్సార్ సిపిలోకి చేరారు.పార్టీ కండువాను కప్పి పార్టీలోకి పలువురి ప్రముఖులతో కలసి ఆహ్వానించడం జరిగింది. #RaghuRamaRaju #YSRCP #Elections2019 #Narsapuram MP@#
Raghurama Krishnam Raju Army tweet media
తెలుగు
0
0
1
0
Raghurama Krishnam Raju Army
Raghurama Krishnam Raju Army@KrishnamArmy·
# KRRKRaju భీమవరం డిఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులతో వైఎస్సార... youtu.be/jMdBRGGPCFw via @YouTube
YouTube video
YouTube
తెలుగు
0
0
0
0