
చేసే పని బట్టి
వ్యక్తిని అంచనా వేయొద్దు
మనిషిలో మానవత్వం చూడండి
ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నారు అనే దాని వల్ల వారి గుణగణాలు,మానవతా విలువలు నిర్ణయించబడవు. పని అనేది ఒక సాధనం మాత్రమే — వ్యక్తి అంతకంటే చాలా గొప్పవాడు…
కాటిపల్లి వేంకట రమణ రెడ్డి
(కామారెడ్డి శాసనసభ్యులు)
#KVR #KVRR #KamareddyMLA #BJPTelangana #BJPIndia #BJPKamareddy #MLAKamareddy #TeamKVRR
తెలుగు










