Nara Lokesh Updates

2.6K posts

Nara Lokesh Updates banner
Nara Lokesh Updates

Nara Lokesh Updates

@LN_Updates1

Katılım Ağustos 2024
4 Takip Edilen1.2K Takipçiler
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఏ మాత్రం తగ్గినా కఠిన చర్యలు తీసుకుంటాం. టీచర్లు ముందుగా భోజనం రుచి చూడాలి. హెడ్మాస్టర్లు, ఎంఈఓలు పర్యవేక్షించాలి. అన్ని స్కూళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. #NaraLokesh #AndhraPradesh
తెలుగు
4
10
35
252
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
మైలవరం తారకరామా నగర్ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేసిన విద్యార్థిని ప్లేటు అడిగి తీసుకుని తానూ భోజనం చేశారు. అనంతరం తానే ఆ ప్లేటుని నీట్‌గా కడిగి పెట్టారు. #NaraLokesh #AndhraPradesh
తెలుగు
4
14
72
430
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించాను. #NaraLokesh #AndhraPradesh
Nara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet media
తెలుగు
4
11
55
342
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
ఉండవల్లి నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు మరియు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. #StatueOfSacrifice #PottiSreeramulu #Amaravati #NaraLokesh #AndhraPradesh
తెలుగు
6
19
68
450
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు మిషన్ సెంటర్ల నుండి వచ్చిన బిషప్స్, ఛాన్సలర్లతో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. తమ విద్యా సంస్థలను సందర్శించాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. #NaraLokesh #AndhraPradesh
Nara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet media
తెలుగు
1
14
52
300
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
అమరావతిలో‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనంతరం,రాత్రి ఉండవల్లి నివాసంలో పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు,మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. #StatueOfSacrifice #PottiSreeramulu #NaraLokesh
తెలుగు
0
12
47
285
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించాను. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. #NaraLokesh #AndhraPradesh
Nara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet media
తెలుగు
5
15
86
809
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #NaraLokesh
తెలుగు
0
7
23
161
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక నాణాన్నికేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి త్వరలోనే విడుదల చేయిస్తాం #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
10
26
213
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన యోధుడు పొట్టి శ్రీరాములు గారు.. #StatueOfSacrifice #PottiSreeramulu
తెలుగు
0
4
8
104
Nara Lokesh Updates
Nara Lokesh Updates@LN_Updates1·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబం, ట్రస్ట్ సభ్యులతో ఉండవల్లి నివాసంలో ఆత్మీయ విందు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరించుకున్నాం. ఆవిష్కరణ మహోత్సవం విజయవంతంగా నిర్వహించిన ట్రస్ట్ సభ్యులను అభినందించాను. #StatueOfSacrifice #PottiSreeramulu
Nara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet mediaNara Lokesh Updates tweet media
తెలుగు
5
38
301
3.1K