🦸🏻♂️
36K posts

🦸🏻♂️
@Leo_o___
Mein kahin bhi jaata hoon Tum se hi mil jaata hoon Tum se hi, tum se hi....







అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో పరుగెత్తి.. IT యువతి చెరువులో దూకి Suicide లక్షల్లో జీతం, మంచి IT Job... కానీ విధుల్లో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక 6 నెలల క్రితం ఉద్యోగం వదిలేసిన Software Engineer. Hyderabad Medipallyలో 25 ఏళ్ల యువతి అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి నగ్నంగా వీధుల్లో పరుగెత్తింది. మార్గమధ్యలో ఆలయంలో ప్రార్థించి, అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. Police ప్రకారం, ఆమె health issues, fear phobiaతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. #Hyderabad #Medipally #ITJob




Goals "To make peace between two beautiful girls." 👇🏻👇🏻👇🏻😃













