
కరీంనగర్ నగరంలో డివిజన్ల వారిగా ఓటర్ల నమోదు కార్యక్రమం.ఓటర్ నమోదులో పాల్గొన్న మేయర్ రవీంధర్ సింగ్. ప్రతి ఒక్కరు ఓటరు లిస్టులో పేరు నమోదు చేస్కొని ఓటు హక్కు వినియోగించుకోవాలి.
@KTRTRS @TelanganaCMO @cdmatelangana @Collector_KNR @telanganafacts @MinIT_Telangana


తెలుగు






















































