murali mopada

701 posts

murali mopada

murali mopada

@MMopada58940

narsipatnam Katılım Haziran 2024
14 Takip Edilen0 Takipçiler
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలు స్పష్టంగా పేర్కొంటూ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam
Vijay chintakayala tweet media
తెలుగు
2
2
8
61
murali mopada
murali mopada@MMopada58940·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత కష్టాలు చూసాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చాడు.. ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు..@naralokesh గారు. #APJobCalender2026 #NaraLokesh #vijayannachintakayala @vijaychinthak
తెలుగు
0
0
0
11
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత కష్టాలు చూసాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చాడు.. ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు..@naralokesh గారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
3
7
56
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నాము. ఇటీవల నూకాంబిక అమ్మవారి పండుగను విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను సత్కరించాము.1/2
Vijay chintakayala tweet mediaVijay chintakayala tweet mediaVijay chintakayala tweet mediaVijay chintakayala tweet media
తెలుగు
1
4
12
104
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
తీపి, చేదు కలిపిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం! ​మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సాహాలు పూయిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. అందరికీ శ్రీ "పరాభవ" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿🌸 #HappyUgadi
Vijay chintakayala tweet media
తెలుగు
3
14
48
514
murali mopada
murali mopada@MMopada58940·
ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో @naralokesh హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం. @ITDPNARSIPATNAM #VIJAYQNNAYUVASEN @vijaychinthak
murali mopada tweet media
తెలుగు
0
0
0
12
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో @naralokesh హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం. 1/2
Vijay chintakayala tweet media
తెలుగు
2
4
12
222
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి భోజనం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి @naralokesh గారు #NaraLokesh #iTDPforTDP #ChintakayalaVijay #AndhraPradesh
తెలుగు
0
10
29
332
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని తరతరాలకు తెలియజేసే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం
Vijay chintakayala tweet media
తెలుగు
1
7
38
378
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు పోరాడిన శ్రీరాములు త్యాగాన్ని చాటిచెప్పేలా పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని తీర్చిదిద్దుతున్న సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం
Vijay chintakayala tweet media
తెలుగు
1
10
49
460
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే ఘన నివాళులు💐💐🙏🏻 #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం
Vijay chintakayala tweet media
తెలుగు
0
6
25
394
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
*పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్!* ✍️📚 ​నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ​#SSCExams2026 #TDP #ChintakayalaVijay #AllTheBest #Students #AndhraPradesh #Success #EducationFirst
Vijay chintakayala tweet media
తెలుగు
2
5
34
367
murali mopada retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
నర్సీపట్నం లో 108 అడుగుల శివ పార్వతుల విగ్రహానికి భూమి పూజ .. హర హర మహాదేవ 🙏🏻🔥 #AndhraPradesh
తెలుగు
4
48
486
4.8K