




Mahy Bezawada
305 posts

@MahyPallav
Founder @ Artio Advertising & Anvikshiki Publishers Pvt Ltd, Author of Guns & Monsoons Screenwriter | Filmmaker | Publisher














2019, ఏప్రిల్. జెర్సీ విడుదలైన కొన్ని రోజులకు గౌతం గారిని మధుర శ్రీధర్ గారి ఆఫీస్ లో కలిశాం. అప్పటికింకా @AnvikshikiPub మొదలుకూడా పెట్టలేదు. కానీ అప్పుడే అనుకున్నాం జెర్సీ స్క్రీన్ ప్లే పుస్తకంగా తేవాలని. ఏడేళ్లు పట్టింది అది జరగడానికి. I think good things take time. ఫైనల్ గా ఈ రోజు గౌతమ్ గారికి జెర్సీ స్క్రీన్ ప్లే పుస్తకం అందచేశాం. మన ఆలోచన మంచిదైతే టైం పట్టినా జరగాల్సిన పని తప్పక జరుగుతుంది అనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ. Thank you @gowtam19 for giving us this opportunity. #Jersey screenplay is now an Amazon No.1 Bestseller. Order your copy now. amazon.in/dp/B0GV9824P7





A good film will never go unnoticed. When the right time comes, it will certainly receive the recognition it deserves. This has been proven recently with #8AMMetro and now with #23 (#Iravaimoodu). Congratulations to everyone involved in the making of 23 for winning the Special Jury Award at the 2025 Gaddar Awards.











