Tarun Patel

3 posts

Tarun Patel

Tarun Patel

@Manav5544

Katılım Ekim 2023
107 Takip Edilen44 Takipçiler
B R Naidu
B R Naidu@BollineniRNaidu·
సంగారెడ్డి జిల్లా కిచ్చన్నపల్లిలోని 800 ఏళ్ల ప్రాచీన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.1.09 కోట్లు, అలాగే జోగిపేటలోని టీటీడీ కళ్యాణమండపం పై అంతస్తు నిర్మాణానికి రూ.69 లక్షలు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు అనువంశిక ధర్మకర్తలు, స్థానాచార్యులు మరియు స్థానిక నాయకులు గంగా జోగినాథ్, రామాగౌడ్, రాజశేఖర్ కులకర్ణి, భిక్షపతి, జగదీశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. #TTD #Tirumala #SrivaruSeva #TempleDevelopment #Sangareddy #Jogipet #SanatanaDharma #OmNamoVenkatesaya
B R Naidu tweet media
తెలుగు
5
6
60
1.6K