Sabitlenmiş Tweet

కరీంనగర్ లో నేడు నగర మేయర్ @SunilYadagiri గారు బీఆర్ఎస్ ను వీడి కేంద్ర మంత్రి @bandisanjay_bjp గారి నేతృత్వంలో కాషాయంకండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు.
పలువురు బిఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు దాదాపు వెయ్యిమంది కార్యకర్తలతో #BJP పార్టీలో చేరారు.
తెలుగు


























