
@OhMadhu @techchaituu @KurnoolCity2025 మా ఇంటి ఇలవేల్పు, శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామివారు😍🙏🏻.
ఇది చాలా ప్రాచీనమైన దివ్య క్షేత్రం 🕉️🛕.
Temple Parking దగ్గర View Point ఉంటుంది, అక్కడ నుంచి Views చాలా బాగుంటాయి 😊🌄.
తెలుగు
Manas B
46 posts



మద్దిలేటి స్వామి దేవాలయం నుండి పైన యాగంటి వెళ్ళే దారి....










