నరసింహా సోషల్ మీడియా

177 posts

నరసింహా సోషల్ మీడియా banner
నరసింహా సోషల్ మీడియా

నరసింహా సోషల్ మీడియా

@MediaSoshal

KCR అభిమాని ❤️💪

Katılım Nisan 2026
129 Takip Edilen15 Takipçiler
నరసింహా సోషల్ మీడియా retweetledi
Rakesh Reddy Anugula
Rakesh Reddy Anugula@RakeshReddyBRS·
శతమానం భవతి మూడు ముళ్ల బంధంతో, ఏడడుగుల సాక్షిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఆత్మీయ సోదరుడు, బీఆర్ఎస్ యువ నాయకుడు తేజావత్ శ్రీకాంత్ - ప్రియాంక ల వివాహమహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. శ్రీకాంత్, ప్రియాంక ల దాంపత్య జీవితం కలకాలం సుఖశాంతులతో, అన్యోన్యంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐❤️
Rakesh Reddy Anugula tweet mediaRakesh Reddy Anugula tweet mediaRakesh Reddy Anugula tweet mediaRakesh Reddy Anugula tweet media
తెలుగు
0
9
113
1.8K
నరసింహా సోషల్ మీడియా retweetledi
Manasa
Manasa@ManasaTelangana·
For Clarity 😔 ఇక్కడ అమ్మాయి, మైనర్ /మేజర్ చర్చ కాదు .. అస్సలు చర్చ తప్పు చేసిన accused బండి బగీరథ్ పరారీ లో ఉన్నాడు.. 5 రోజులయింది కేసు పెట్టి అ పిల్ల accused వాని అయ్యా Union minister of Home Affairs ..బండి సంజయ్ #NoSaftyforWomen #JusticeForAMinorGirl #PunishAccusedOne #NoAccountability #CongressLovesBJp
తెలుగు
3
21
69
1.1K
నరసింహా సోషల్ మీడియా retweetledi
Manasa
Manasa@ManasaTelangana·
Deal✅ No deal❎ కేసు పెట్టినంక 5,6 రోజులకు మెల్లగా నడుసుకుంటా దేశం మొత్తం పాకినంక ఇప్పుడు లోకల్ మీడియా ఛానల్ కి వచ్చిన వార్త #POCSO #JusticeForMinor #ArrestBandiBagheerath #ResignBandiSanjay
తెలుగు
2
20
68
1.8K
నరసింహా సోషల్ మీడియా retweetledi
Manasa
Manasa@ManasaTelangana·
@HyndaviPandem ఒక ఆడదానివై ఉండి వెనక ఏసుకోడానికి సిగ్గు లేదా నీకు..మీ ఇంట్లో ఆడపిల్లకి ఇదే సిట్యుయేషన్ అస్తే ఇలాగే రియాక్ట్ అవుతావా….ఆడపిల్లవు కదా నువ్వు మర్చిపోకు
తెలుగు
0
2
25
232
నరసింహా సోషల్ మీడియా retweetledi
Manasa
Manasa@ManasaTelangana·
ఎవరన్నా BJP + BRS ❎అంటే దవడలు చీరాలే Congress ❤️BJP ✅ఇదే అక్షర సత్యం
తెలుగు
7
32
258
2.7K
నరసింహా సోషల్ మీడియా retweetledi
Manasa
Manasa@ManasaTelangana·
కనీసం ఒక NEET పరీక్ష కూడా సక్కగా ఏర్పాటు చేయలేని BJP గవర్నమెంట్.. పొద్దున లేస్తే హిందుత్వం అని టీన్ ఏజ్ పిల్లల్ని టార్గెట్ చేస్తారు..మరి వాళ్ల భవిష్యత్ అంటే చులకననా 🤔 #NEET #BjpFailedIndia
తెలుగు
2
15
93
1.1K
నరసింహా సోషల్ మీడియా retweetledi
నరసింహా సోషల్ మీడియా
అన్నయ్య విళ్ళ మైకులు కెమరాలు పెన్నులు ముగపోలే అమ్ముడు పోయాయి 🎤🎥✒️ ఇప్పటికైనా మీడియా మిత్రులారా మీ కళ్ళు తెరవండి ఆ తల్లి ఆవేదన చూడండి pls 🙏🙏🙏
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨@Nallabalu1

తెగులు మీడియా మూర్ఖులారా ! ఆ మైనర్ బాలిక కన్నీరు మీకు కనిపించలేదా ?! ఆమె తల్లి ఆక్రందన మీకు వినిపించలేదా ?! మీ కెమెరాలు గుడ్డివయ్యాయా ? మీ మైకులు మూగబోయాయా ? మీ పెన్నులు విరిగిపోయాయా ? ఒక్క పేపర్లోనూ పతాక శీర్షికల్లో వార్త ఏది ? ఒక్క ఛానల్ లో ఒక్క సెకను స్క్రీన్ మీద వార్త ప్రసారం ఎక్కడ ? బాలిక గొంతు నొక్కేసి, డబ్బుల సంచుల కోసం సిగ్గు, మానం లేకుండా హానీ ట్రాప్ కథనాలు అల్లుతారా ! మీరు చేస్తున్నది జర్నలిజం కాదు పడుపువృత్తి సత్యాన్ని చంపి అసత్యాలు ప్రచారం చేస్తారా ! ఓ మీడియా మాయావుల్లారా మీ మౌనాన్ని చరిత్ర క్షమించదు సత్యం దాచిన ద్రోహుల్లారా .. ప్రజల కళ్లు తెరుచుకుంటున్నాయి మీ అబద్దాల గోడలు కూలిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి సత్యం మాత్రమే గెలుస్తుంది.. మీ అబద్దాలు కాదు ఇది కవిత కాదు .. హెచ్చరిక ⚠️ #WakeUpTeluguMedia #SoldOutMedia #ArrestBandiBhageerath

తెలుగు
0
1
1
36
నరసింహా సోషల్ మీడియా retweetledi
నరసింహా సోషల్ మీడియా
ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం ✊ దొంగల రాజ్యం _ దోపిడి రాజ్యం 🫵
తెలుగు
0
1
4
1.4K
నరసింహా సోషల్ మీడియా retweetledi
నరసింహా సోషల్ మీడియా
ఆనాడు లేచిన గొంతు… ఇప్పుడెందుకు లేవడం లేదు… 👩‍🔧 శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు….🫵
తెలుగు
0
1
3
35
నరసింహా సోషల్ మీడియా retweetledi
నరసింహా సోషల్ మీడియా
రాష్ట్ర ప్రజలందరికీ// హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! 🕉️🚩
తెలుగు
0
1
3
704
నరసింహా సోషల్ మీడియా retweetledi
Akhil Reddy Chaduvu
Akhil Reddy Chaduvu@AkhilReddyBRS·
14యేండ్ల రాజకీయ ప్రయాణానికి పరమార్ధాన్ని ఇచ్చిన పాట ఇది, మన ప్రయాణాన్ని ఒక మహా ప్రస్థానంగా వెలుగెత్తి చెప్పిన పాట ఇది, రాకేషన్నకు ఈ గడ్డపై వున్న ప్రేమను, ఈ ఓరుగల్లు కోసం రాకేషన్న పడుతున్న తపన, ఓరుగల్లే గల్లు గల్లు మంటు అన్న గమనానికి స్వాగతం పలుకుతున్నట్లు ఆ చరణాలు, రాకేషన్న మొండి గుండెను, వెనుకడుగు వేయని దైర్యాన్ని, అన్న దమ్మును చాటిచెప్పేలా ఆ పల్లవి. గద్దరన్న గానంలో రాకేషన్న గర్జన, బుల్లెట్ లక్ష్మణ్ రచనలో రాకేషన్న లక్ష్యం, కళ్యాణ్ కీస్ సంగీతంలో రాకేషన్న మంచితనం కలగలిసి వున్నాయి. ఈ రాజకీయ ప్రయాణంలో మనం పడ్డ కష్టాలకు, కార్చిన కన్నీళ్లకు, రేపటి మన విజయ ప్రస్థానానికి ఈ పాట ఒక గుర్తింపుగా నిలుస్తుంది. @RakeshReddyBRS 💗 #NalgondaGaddar
తెలుగు
0
12
75
2K
నరసింహా సోషల్ మీడియా retweetledi
Manasa
Manasa@ManasaTelangana·
Thank God apart from the Bharat Rashtra Samithi @BRSparty and social media voices, at least one person @HeroManoj1 from the cinema industry has come forward and posted about this POCSO case on X.
English
4
145
586
6.7K
నరసింహా సోషల్ మీడియా retweetledi
Rakesh Reddy Anugula
Rakesh Reddy Anugula@RakeshReddyBRS·
మీ ప్రేమాభిమానాలే నా కోట్లాది రూపాయల ఆస్తి! 🔹పలు ప్రాంతాల్లో వేడుకలు.. పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలు.. వందల ఫోన్ కాల్స్.. వేల సందేశాలు.. జిల్లాల సరిహద్దులు దాటి వెల్లువెత్తిన ఆత్మీయత! ఇన్నేళ్ల నా ప్రయాణంలో నేను సంపాదించుకున్న నా అసలైన సంపద ఇదే! 🔹నేను మీకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. మీరు మాత్రం కోట్లు పెట్టినా దక్కని అపారమైన ప్రేమని పంచారు. ఏ స్వార్థం ఆశించకుండా, నన్ను మీ ఇంటి మనిషిలా భావించి, స్వచ్ఛందంగా మీరు నిర్వహించిన వేడుకలు, చేసిన సేవా కార్యక్రమాలు నా గుండెను తాకాయి. 🔹మీ ఈ నిస్వార్థమైన ప్రేమాభిమానాల ముందు నేను చాలా చిన్నవాడిని. నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నా ఆఖరి శ్వాస వరకు మీకోసం.. మీ సేవలో.. మీ తోడుగా ఉంటాను. 🔹అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
తెలుగు
8
33
375
4.4K
నరసింహా సోషల్ మీడియా retweetledi
నరసింహా సోషల్ మీడియా
పరారీలో ఉన్నాడు❗️ పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి 🚨
తెలుగు
0
2
3
146
నరసింహా సోషల్ మీడియా retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
ప్రశ్నించే గొంతుక అని చెప్పుకుంటాడు, బండి సంజయ్ కొడుకు కేసు వ్యవహారంపై వివరణ అడిగితే ఫోన్ కట్ చేశాడు.. 😂😭
తెలుగు
18
194
930
19.4K
నరసింహా సోషల్ మీడియా retweetledi
నరసింహా సోషల్ మీడియా
ఓరుగల్లు లో సింహంలా దూసుకెళ్తున్న🦁 ఓరుగల్లు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అసలుసిసలైన ప్రజా నాయకుడు… మా @RakeshReddyBRS అన్న 🔥✊
తెలుగు
0
1
4
297