#tollywood సినిమా వ్యాపారాల్లో
వున్న వారందరికీ
లేట్ నైట్ స్లీప్.. టెన్షన్లు..
విపరీత మైన మానసిక వత్తిడి
కొందరికి అలవాట్లు
... చివరకూ మిగిలేవి ఇవే..
చాలా మంది విషయంలో
ఇది వాస్తవం .
సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో మనందరికీ ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అవసరం. తెలుగు సినిమా గౌరవం, థియేటర్ల భవిష్యత్తు, వేలాది కుటుంబాల జీవితం సినిమా మీదే ఆధారపడి ఉన్నాయి. ఇటీవల ఇండస్ట్రీలో బాక్సాఫీస్ పరిస్థితులు, థియేటర్ సమస్యలు, విడుదలల ఒత్తిడిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
అందుకే నా వినమ్ర విజ్ఞప్తి…
“పెద్ది” సినిమా రిలీజ్ విషయంలో పెద్ద మనసుతో అందరూ ఒక్కటిగా నిలబడాలి. రాజకీయాలు, విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కొంతకాలం పక్కన పెట్టి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు రావాలి. ఒక మంచి సినిమా బ్లాక్‌బస్టర్ అయితే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, కార్మికులకి మళ్లీ నమ్మకం వస్తుంది.
దయచేసి పెద్దలందరూ సామరస్యంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించండి. “పెద్ది” సినిమా రిలీజ్ వరకు అయినా ఎవ్వరూ వివాదాలు, అనవసర వ్యాఖ్యలు, రాజకీయ అంశాలు తీసుకురాకుండా సహకరించాలి అని నా హృదయపూర్వక విన్నపం.
సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది… ఇండస్ట్రీ బాగుంటే వేల కుటుంబాలు బాగుంటాయి. 🙏
@gayatri008_16 Hi andi,Iam from SKHT,we tdp followers from our father onwards,one guy who is neighbour torturing both of us after my father passed away,we dont have any support,if you know anyone from our area could you please help us,so that it will be biggest of our life
What better way to surrender all our struggles than to place them at the feet of VADDI KAASULAVADA 🙏🏻
I’ve always wanted to come up with something rooted in the common man’s everyday financial struggles, and the moment this script came to me, everything aligned and it instantly felt special.
It is relatable, exciting and carries the kind of rooted humour and emotion I’ve always believed connects deeply with people.
With Tej Uppalapati garu bringing this refreshing vision to life, and AK Entertainments riding high on a powerful streak of hits, made even sweeter by reuniting with Producer Anil Sunkara garu after 16 years since “Bindaas”, this journey feels all the more exciting.
For everyone who loves my comedy timing, humour and entertainment, this one is going to be a roller coaster ride packed with all of that and deeply relatable emotions.
This power packed, energetic AI title announcement video was designed in a short span with a fantastic team, and a special thanks to each one of you for making it happen 🙏🏻
AI Creator
Raviteja Dameria
Editor
Jay Reddy Medagam
Latentixx AI Cinematic Studio
Karthik Adwaith
Naga Harsha Vardhan K
Harsha Ram Tej K
Kaushik Raju Prathigadapa
#VaddiKaasulavada@AnilSunkara1@AKentsOfficial@tej_uppalapati