

Mission Telangana
16.5K posts

@MissionTG
Telangana's first and leading news portal. https://t.co/RF0bqgHv8c








బీఆర్ఎస్ హయంలో ఉన్న పథకాలు ఇప్పటికే ఎత్తేసి, మళ్ళీ అలాంటి పథకాలే తెస్తామని 2026 బడ్జెట్‌లో గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 👉 కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని బంద్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్. 👉 మళ్ళీ అదే పథకాన్ని కొత్తగా తెస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 👉 కేసీఆర్ ప్రవేశపెట్టిన రూ. 5 లక్షల రైతు బీమా పథకాన్ని ఆపేసిన కాంగ్రెస్ సర్కార్. 👉 మళ్ళీ అలాంటి పథకాన్నే ఇందిరమ్మ జీవిత బీమా పేరుతో తెస్తామని బొంకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.



అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చెవిలో పూలు పెట్టుకొని వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన శాసనసభ ప్రాంగణం. తులం బంగారం మోసం మోసం, రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం, బడ్జెట్ మోసం మోసం అంటూ నినాదాలు చేస్తూ శాసనసభ ఎంట్రీ వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ సభ్యులు.













