Sikkolu vikram

1.6K posts

Sikkolu vikram banner
Sikkolu vikram

Sikkolu vikram

@MptcVikram

రాసిన రాతకి చేసే ప్రయత్నంకి మధ్య జరిగే యుద్ధమే జీవితం ❗❕❗ Srikakulam 𝗝𝗔𝗡𝗔𝗦𝗘𝗡𝗔 𝗠𝗣𝗧𝗖 జై ఆంధ్ర,జై జనసేన,జై హింద్✊

Srikakulam, India Katılım Aralık 2019
105 Takip Edilen1.2K Takipçiler
Sabitlenmiş Tweet
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
నాదేం ఉంది ఒక #మద్య_తరగతి జీవితం.. కానీ నేను-నీలా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేను..ఈ యుద్ధంలో పోతే నాది ఒక #స్వల్ప_ప్రాణం కానీ ఇదే యుద్ధంలో అతనికి తోడు ఉండి గెలిస్తే ఒక #సరికొత్త_తరం✅ #mptc_vikram #janamtho_janasena @JanaSenaParty @PawanKalyan garu
Sikkolu vikram tweet media
Andhra Pradesh, India 🇮🇳 తెలుగు
8
25
105
0
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
సినిమాల్లో నేషనల్ అవార్డ్స్ రాలేదు అని విర్ర వీగుతున్నా సన్నాసులకి డిప్యూటీ సీఎం అయ్యాక కేవలం 23 నెలల్లో 19నేషనల్ అవార్డ్స్ కొట్టిన ఏకైక రియల్ లీడర్ ఇప్పండి చెప్పండ్రా కూలి నా కొడకల్లారా మీరెంత మీ పార్టీ ఎంత మీ 11vel ఎంత @PawanKalyan గారు గోటికి కూడా ❌
Sikkolu vikram tweet media
తెలుగు
0
2
5
57
Sikkolu vikram retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
ZXX
95
6.3K
26.5K
298.4K
Sikkolu vikram retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను. @PawanKalyan
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
తెలుగు
840
10.4K
72.2K
2.8M
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
ప్రజలు :-పంచాయతీ ని ఇంత అభివృద్ధి చెయ్యొచ్చు హ...? Answer :- కళ్యాన్ బాబు చెరువు పనులు నుంచి వీధిలో నడిచే రోడ్డు వరకు అన్ని అభివృద్ధి దిశలో వెళ్తున్నాయి నిజంగా మీరు ఎంచుకున్న శాఖ మా జనసేన కార్యకర్తలకి గర్వంగా మారింది.. 🙏🏻 #panchaythirajtransformsAp
Sikkolu vikram tweet media
తెలుగు
0
1
6
39
Sikkolu vikram retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health. @PawanKalyan
English
911
11.9K
70.9K
9.2M
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
Happy birthday our intangible asset 🙏🏻
English
0
0
0
7
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
@harish2you అన్న పరువు నిలబెట్టావ్.. మాకు ఎం కావాలో అది ఇచ్చావ్... సినిమా ఎంటర్టైన్మెంట్ గోత్రం బ్లాక్ బస్టర్ నక్షత్రం..🔥 #UstaadBhagatSingh#pawankalyan garu ❤️
Sikkolu vikram tweet media
తెలుగు
0
1
4
166
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
ఇచ్చిపడేసే గోత్రం ఇరగదేసేయ్ నక్షత్రం ఇది ఉస్తాద్ డైలాగ్ ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రం... ఇది నిజమైన జనసేనాని డైలాగ్... All the best #UstaadBhagatSingh March 19th release 🔥
Sikkolu vikram tweet media
తెలుగు
0
0
3
157
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
గిరిపుత్రుడు... నిజమైన శ్రీమంతుడు 🚩 @APDeputyCMO 🙏🏻
Sikkolu vikram tweet media
తెలుగు
0
1
3
35
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
వాళ్ళు దగ్గర వీలు దగ్గర కాదు అవకాశం ఉన్న దగ్గర @JanaSenaParty సభ్యత్వ చేసుకోండి.. వాడు వీడు ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తే రేపు పొద్దున్న నీ కుటుంబం కి భరోసా ఉండదు @PawanKalyan మన ఇంటి కొడుకు అది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి
తెలుగు
0
1
4
58
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
@Sujeethsign మనకి 11 బాగా set అయింది లే అన్న 😂
తెలుగు
0
0
0
23
Sujeeth
Sujeeth@Sujeethsign·
Bloody Fire Starter ❤️🔥 Tomorrow 11:11AM…🎧🎧 #NanixSujeeth
Sujeeth tweet media
English
382
3.5K
28.6K
676.4K
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
రామ-లక్ష్మణా నవ్యంద్రాకి జై బోలో జనసేన కీ 🚩 #JanaSenaParty
Sikkolu vikram tweet media
తెలుగు
0
1
5
66
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
11వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశం లో 11మంది #వైసీపీ శాసన సభ్యులు వచ్చి 11నిమిషాల్లో వెళ్లిపోయారు.. ఇదేం 11లాజిక్ రా సామి 🙏🏻 #JanaSenaParty
తెలుగు
0
0
1
51
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
శ్రీవారు కల్తీ లడ్డు పై జనసేన పార్టీ తరుపున ఆమదాలవలస నియోజకవర్గం లో ఇంచార్జి శ్రీ @JSPRamMohan గారు ఆధ్వర్యంలో ప్రాయాచిత్త దీక్ష🚩 పాల్గున్న శాసన సభ్యుల కూన @RaviKumarKoona గారు ప్రతి జనసేన కార్యకర్తకీ ధన్యవాదములు.. ఇది మన బాధ్యత... 🚩 @JanaSenaParty #teamsikkoluvikram
Sikkolu vikram tweet mediaSikkolu vikram tweet mediaSikkolu vikram tweet mediaSikkolu vikram tweet media
తెలుగు
0
0
1
43
Sikkolu vikram retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
#NoGheeInTTDLaddu తిరుమల లడ్డు ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై SIT రిపోర్ట్ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే..! * స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి వాడి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడికి కేంద్రంగా చేసుకున్న గత TTD పాలకులు * ₹250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగం * 36 మంది నిందితులతో ప్రత్యేక CBI నేతృత్వంలోని సిట్ నివేదిక * అసలు పాలు సేకరించని కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ * కల్తీ జరిగిన విషయం బయట పడినా సరే తప్పు అంగీకరించకుండా విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు * కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ నేతృత్వంలోని నాటి వైసీపీ ప్రభుత్వం * నెయ్యి కల్తీ చెయ్యడానికి భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కెమికల్స్ సప్లై చేసిన అరిస్టో కెమికల్స్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాల నెయ్యి సేకరణ వ్యవస్థలో జరిగిన అవకతవకలపై CBI పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT కీలక దర్యాప్తును పూర్తి చేసింది. ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను SPE & ACB ప్రత్యేక న్యాయస్థానం, నెల్లూరు ముందు సమర్పించింది దర్యాప్తులో, TTD ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కుట్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి. ఈ కుట్రలో ప్రైవేట్ డైరీ కంపెనీలు, వాటి యజమానులు, డైరెక్టర్లు, మధ్యవర్తులు, అలాగే TTDలో పనిచేసిన మరియు పనిచేస్తున్న కొందరు అధికారులు సంయుక్తంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్‌రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని నిర్ధారించింది. విచారణలో వెల్లడైన ప్రకారం, భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు అరిస్టో కెమికల్స్ సంస్థ నుంచి నెయ్యి కల్తీ ప్రక్రియకు ఉపయోగపడే రసాయనాలు సరఫరా చేసినట్టు ఫోరెన్సిక్ మొబైల్ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయ్యింది ఈ కేసులో IPC, BNS మరియు అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. కొంతమంది నిందితులు ఇప్పటికే న్యాయ కస్టడీలో ఉన్నారు. మిగతా నిందితులపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతున్నాయి. TTD వంటి కోట్లాదిమంది పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంలో అవినీతికి చోటు లేకుండా చేయాల్సింది పోయి, మత విశ్వాసాలు, కోట్లాది భక్తుల నమ్మకాన్ని ఈ కల్తీ నెయ్యి కుంభకోణంతో మంటకలిపారు.
తెలుగు
101
3.1K
6.4K
115.5K
Sikkolu vikram
Sikkolu vikram@MptcVikram·
టీడీపీ లో కూటమి ప్రభుత్వం వచ్చాక నాకు నచ్చిన క్లాస్ and మాస్ లీడర్.. తన మాట ఆడితే కామెడీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు తన మాట ఆడుతుంటే తూటలా వెళ్తుంది... నిజంగా best leader శ్రీ నారా లోకేష్ గారికి జనసేన పార్టీ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ⚡ @naralokesh #jsp
Sikkolu vikram tweet media
తెలుగు
0
0
1
47