Narne Srinivasa Rao
2.8K posts

Narne Srinivasa Rao
@NARNESR
123-Hydernagar Division Corporator
Hyderabad, India Katılım Şubat 2020
61 Takip Edilen414 Takipçiler

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే!
మీకు, మీ కుటుంబ సభ్యులకు *శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్.
#sriramanavami

తెలుగు

నీటి ప్రతి బింబువలోనూ జీవం ఉంది, దానిని పొదుపు చేయడం మన కర్తవ్యం, ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి దుర్వినియోగాన్ని అరికడతామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం... *ప్రపంచ జల దినోత్సవం* శుభాకాంక్షలు.
మీ,
నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్
#WorldWaterRun

తెలుగు

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదర సోదరీమణులు భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...
*రంజాన్ శుభాకాంక్షలు*
మీ
నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్.
#eidmubarak

తెలుగు

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు..
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్.
#Ugadi

తెలుగు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం....
స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు..
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు..
అపురూపమైన, అమూల్యమైన మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#WomensDay #hydernagar #ghmc #Telangana #cmc

తెలుగు

రమజాన్ నెలవంక (చాంద్) ముబారక్! అల్లాహ్ మీ ఇబాదత్ను (ప్రార్థనలను) స్వీకరించుగాక.....
మీ,
నార్నె శ్రీనివాస రావు,
123 హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్.
#Ramzan #chand #hydernagar #ghmc #politics #Telangana

తెలుగు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలని లో చేపట్ట వలసిన పలు అభివృధి పనులను జలమండలి సిబ్బంది, జిహెచ్ఎంసి వీధి దీపాల సిబ్బంది, కాలనీ వాసులతో కలసి పరిశీలించిన గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
#GHMC #Hydernagar #Politics #Telangana




తెలుగు

మజ్జగాలు గాన్ ముఖంట్టుడా, కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా, అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి! మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
మీ
నార్నె శ్రీనివాస రావు,
123 హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్.
#MahaShivaratri2026 #Hydernagar

తెలుగు

ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం....సందర్భంగా ఈ వ్యాధి నిర్మూలనకు మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనమంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
#WorldCancerDay #hydernagar #GHMC #Telangana #Politics

తెలుగు

గతాన్ని మన్నించి భవిష్యత్తుని వెలిగించే విముక్తి రాత్రి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ *షబ్ - ఎ - బరాత్* శుభాకాంక్షలు
#ShabeBarat

తెలుగు

సత్యం మరియు అహింసలతో ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజితం చేసిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
123 హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్.
#GandhiTalks #ghmc #hydernagar #Telangana #Politics

తెలుగు

మన భారతీయుడిగా ఉండటం గర్వంగా భావించే ఈ గణతంత్ర దినోత్సవం మీకు శుభాలు, ఆనందాలు తేవాలని కోరుకుంటున్నాం... మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
123 హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్.
#RepublicDay2026 #ghmc #hydernagar #politics #Telangana

తెలుగు

జాతీయ ఓటర్ల దినోత్సవం....
ఒక్క ఓటుతో ఏమవుతుందని అనుకోవద్దు, నీ భవిష్యత్తును మార్చే శక్తి ఓటుకే ఉందని మరవొద్దు. నిజాయితీగా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
123 హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్.
#votersday #hydernagar #ghmc #Telangana

తెలుగు

సూర్యదేవుని కృపతో ఆరోగ్యం, శక్తి, జీవితంలో కొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ...*రథ సప్తమి* శుభాకాంక్షలు.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
123 హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ .
#radహasapthami

తెలుగు



















