Nandyal Police

2.5K posts

Nandyal Police banner
Nandyal Police

Nandyal Police

@NandyalSp

In case of emergency please #Dial100 9154987020-Public Grievance Redressal System(PGRS) 1930 - CYBERCRIME COMPLAINTS 9121101107-MOBILE THEFT COMPLAINTS NANDYAL

Katılım Nisan 2022
37 Takip Edilen1.4K Takipçiler
Nandyal Police
Nandyal Police@NandyalSp·
అసాంఘిక కార్యకలాపాల నియంతరణకు కట్టుదిట్టమైన చర్యలు విజిబుల్ పోలీసింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
5
54
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా 06.04.2026 పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 80 ఫిర్యాదులు... విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తాం... ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ... జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
1
43
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు డా.బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను AR డీఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.సామాజిక సమానత్వం కోసం కృషిచేసిన మహనీయుడు.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
1
51
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా మొబైల్ దొంగతనాల గ్యాంగ్ అరెస్ట్ రూ.6.5 లక్షల విలువైన 30 సెల్‌ఫోన్లు స్వాధీనం... సీఐ ప్రవీణ్ కుమార్ గారు బనగానపల్లె పట్టణంలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశం.
Nandyal Police tweet media
తెలుగు
0
0
0
57
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “పోలీస్ సంక్షేమ దివస్"(గ్రీవెన్స్ డే) ఏర్పాటు... సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు “పోలీస్ సంక్షేమ దివస్" (గ్రీవెన్స్ డే) ను నేడు నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు నిర్వహించారు.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
0
35
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్... 15 లక్షల విలువచేసే బంగారు వెండి నగలతో పాటు నగదు స్వాధీనం... నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షోరాణ్ I.P.S. గారు. ముద్దాయి: షేక్ బాబావలి, S/o షేక్ కరీముల్లా, Age.25 సం లు, YSR నగర్, నంద్యాల మండలం.
Nandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
1
42
Nandyal Police
Nandyal Police@NandyalSp·
01.04.2026 నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
1
0
1
67
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా 31-03-2026 అక్రమంగా మారనాయుధం కలిగి ఉన్న కేసులో ముద్దాయికి ఒక సంవత్సరం జైలు శిక్ష ,500/- జరిమాన... Cr.No 90/2018 U/s 25/(1-B)(b)Arms Act of Bethamcherla .P.S ముద్దాయి K. నాగ శేషు s/o నాగన్న, శేషారెడ్డి నగర్ ,బేతంచెర్ల టౌన్, నంద్యాల జిల్లా.
Nandyal Police tweet media
తెలుగు
0
0
0
61
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లాలోని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ T.MD రఫిక్ గారు నేడు పదవి వీరమణ పొందారు. సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పదవి వీరమణ పొందడం అభినందనీయమని.T.MD రఫిక్ గారిని సన్మానించిన ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
1
0
2
133
Nandyal Police
Nandyal Police@NandyalSp·
హత్య కేసులో 19 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సమయంలో 7 మంది నిందితులు మృతి ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో జరిగిన హత్య కేసులో 12 మందికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడంలో కృషిచేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన ఎస్పీ.
Nandyal Police tweet media
తెలుగు
0
0
0
57
Nandyal Police
Nandyal Police@NandyalSp·
క్రికెట్ బెట్టింగ్‌పై జిల్లా ఎస్పీ హెచ్చరిక – యువత, తల్లిదండ్రులకు పలు సూచనలు. ​"క్రికెట్ ఒక వినోదం మాత్రమే. దానిని జూదంగా మార్చి కుటుంబాలను వీధిన పడేయకండి. ఒక్క తప్పుడు అడుగు మీ బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల కలలను చిన్నాభిన్నం చేస్తుంది."- ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.
Nandyal Police tweet media
తెలుగు
0
0
1
46
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని VC హాల్ నందు మాదక ద్రవ్యాల నియంత్రణకు District Level NCORD Committee meetingను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా,I.A.S, జిల్లా SP శ్రీ సునీల్ షొరాణ్ I.P.S. వారి ఆదేశాలమేరకు ASP ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS గారి ఆద్వర్యములో నిర్వహించడం జరిగింది.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
0
51
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 30-03-2026) నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు ఫిర్యాదిదారుల నుంచి 60 ఫిర్యాదులను స్వీకరించారు.
Nandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
0
50
Nandyal Police
Nandyal Police@NandyalSp·
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్టు... సుమారు 65 లక్షల విలువచేసే 42 తులాల బంగారు ఆభరణాలు స్వాదినం... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిని కనిపెట్టి అరెస్టు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాణ్ IPS గారు.
తెలుగు
0
0
1
62
Nandyal Police
Nandyal Police@NandyalSp·
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్టు... సుమారు 65 లక్షల విలువచేసే 42 తులాల బంగారు ఆభరణాలు స్వాదినం... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిని కనిపెట్టి అరెస్టు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాణ్ IPS గారు.
Nandyal Police tweet media
తెలుగు
0
0
1
57
Nandyal Police
Nandyal Police@NandyalSp·
జల్సాలకు అలవాటు అలవాటుపడి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ మరియు నంద్యాల–1 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్టు...42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం... నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షోరాణ్ I.P.S. గారు
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
1
64
Nandyal Police
Nandyal Police@NandyalSp·
కొలిమిగుండ్ల పి.యస్.SIనగీన గారు డ్రంకన్ డ్రైవ్‌లో టిప్పర్ డ్రైవర్ V. చిన్నఆంజనేయులు మద్యం సేవించిగా సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకొని బనగానపల్లె JFCM కోర్టులో హాజరుపెట్టగా మెజిస్ట్రేట్ గారు ముద్దాయిని విచారించి, ఒక నెల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.3,000/-జరిమాన విధించడం జరిగింది.
Nandyal Police tweet media
తెలుగు
0
0
2
90
Nandyal Police
Nandyal Police@NandyalSp·
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు AR డీఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డిఎస్పి గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనముగా నివాళులు అర్పించారు
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
1
71
Nandyal Police
Nandyal Police@NandyalSp·
శనివారం నంద్యాల పట్టణంలోని చెరువుకట్ట (వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశం)వద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ కార్యక్రమం జరిగింది.
Nandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet mediaNandyal Police tweet media
తెలుగు
0
0
0
36
Nandyal Police
Nandyal Police@NandyalSp·
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమాల భాగంగా ఎన్‌డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ (వరదలు)పై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ అన్నారు.
తెలుగు
1
0
0
59