నీలి దంతం

3.6K posts

నీలి దంతం banner
నీలి దంతం

నీలి దంతం

@NeeliDhantham

The Bluetooth

Katılım Ocak 2022
655 Takip Edilen134 Takipçiler
Sabitlenmiş Tweet
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
ఏది వైద్యమో వైద్యుడు చెప్పాలి. ఏది న్యాయమో న్యాయవాది చెప్పాలి. కానీ ఏది కామిడీనో కాదో ఎవరు పడితే వాళ్ళు నిర్ణయిస్తున్నారు.కనీసం ఒక స్టాండప్ కమీడియన్ని అడిగి అభిప్రాయం తెలుసుకోవాలనుకోలేదు. కమీడియన్ని కాకపోయినా పలు భాషలలో కొమెడీని చూస్తూ తెలుసుకున్న విషయాలని వివరించే ప్రయత్నంచేశాను
నీలి దంతం tweet mediaనీలి దంతం tweet media
తెలుగు
4
1
11
5.5K
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
వీళ్లు బడికెల్తున్నట్టులేదు. స్కూలెగ్గొట్టి విహారయాత్రకెళ్ళినట్టుంది. అది హాగ్వర్ట్సారా లేక సమ్మర్ క్యాంపా?😒
తెలుగు
0
0
0
26
Gulte
Gulte@GulteOfficial·
#Dhurandhar Franchise – Fact or Fiction? Discussion with Veteran Journalist Suresh Kochattil Full Video Coming Later Today. #DhurandharTheRevenge
English
5
49
559
24.1K
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
ప్రపంచం తెలియని వయస్సులో బిడ్డల తలకు భారమైన చదువులు- పోటీ పరీక్షలు, ఉద్యోగాలకు పనికిరాని కోర్సుల్లోకి పీకల్లోతుగా తోసి, తమదైన వ్యక్తిత్విం నిర్మిచుకోకుడా చేసి.. త్యాగాలు చేస్తున్నామని చెప్పుకోవడం భారతీయ తల్లిదండ్రులకే సాధ్యం అవుతుంది.
ismailbhai@atheisttindiann

Todays youth

తెలుగు
0
2
8
305
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
This girl is going to get shamed on the internet, but she's right(going by this clip). ప్లేట్లో తిండి పెట్టి, స్కూలు ఫీజు కడుతున్నంత మాత్రాన తల్లిదండ్రులైపోరు. బిడ్డలకు ఆనందంగా ఎదుగుతున్నారా లేదా చూడకుండా, అస్సలు ఎవరికోసం పిల్లని కంటున్నారో తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేస్కోవాలి.
ismailbhai@atheisttindiann

Todays youth

తెలుగు
1
0
4
233
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
@Kompella_MLatha While I appreciate your using of prayer room in a public place, wish you did it in silence and preferred not to shoot a video showing others without their consent.
English
27
17
308
16.9K
Kompella Madhavi Latha
Kompella Madhavi Latha@Kompella_MLatha·
Hindu discipline teaches us to remember the Divine at all times at sunrise, noon, and sunset through Sandhyā, and beyond. Devotion is not a moment; it is a way of life. From Vedic discipline to the spirit of Pancha Mahayajnas, every act becomes an offering. The Bhagavad Gita (8.7) reminds us: “Remember Me at all times.” Through japa, stotra, or silent prayer, this constant remembrance aligns us with Dharma. In our tradition, prayer is speaking to the Divine, and meditation is listening. Both are essential. To question such devotion is to misunderstand the inclusive and expansive nature of Sanatana Dharma. #SanatanaDharma #HinduPhilosophy #BhagavadGita #Yoga #Meditation #Dharma #SpiritualIndia
Kompella Madhavi Latha tweet mediaKompella Madhavi Latha tweet mediaKompella Madhavi Latha tweet media
English
1.3K
6.7K
33.8K
405.9K
cutie
cutie@acnymph·
Sugarcane juice daggara tank full cheypiste car nadustada
Svenska
21
0
72
11.8K
నీలి దంతం retweetledi
Arjun*
Arjun*@mxtaverse·
Geopolitics without knowledge of history, civics and geography is called JioPolitics.
English
65
992
6.7K
91.8K
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
@santhoo9 నా టేస్ట్ కొంచం వింతగా ఉంటుందేమో! 1. కథాబలమున్న ఒక కథానికా సంకలనం 2. ఒక డిటెక్టివ్ 3. రాజులు, రాజ్యాలు, యుద్ధాలు ఉండే మధ్యయుగాలనాటి కాల్పనిక కథొకటి 4. ఒక మంచి నాటకం 5. ఒక జీవిత చరిత్ర 6. హాస్య నవల/ బాగా రాసిన బాల సాహిత్యం అవన్నీ ఎప్పటివరకు పూర్తిచేస్తావని మాత్రం అడగకండి🙈
GIF
తెలుగు
0
0
0
13
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
@amarsunkara Absolutely. But are we a democracy until that actually happens? That's not gonna happen anytime soon. If one is being deprived of the rewards of the efforts or sacrifices, one has to step up.
English
0
0
0
11
A S
A S@amarsunkara·
@NeeliDhantham But that's what democracy is, seats as per the population. Better demand would be demanding more autonomy to the states.
English
1
0
1
37
నీలి దంతం
నీలి దంతం@NeeliDhantham·
The extent to which governments in India just barge into people's lives is unthinkable Filial responsibility is not a legislation తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు తీస్కోవట్లేదంటే, ఒకటి పెంపకంలో వారు విఫలమయ్యారని, లేదా వాళ్లు ఎంత కష్టపడ్డా చివరి కాలాలకు సరిపడా సంపాదించులేకపోయారని. 🤦🏽‍♂️
Telugu360@Telugu360

A strong message by Telangana govt : Responsibility towards parents cannot be ignored anymore. • Cabinet has approved the Parents Support Bill, targeting government employees and public representatives who neglect their elderly parents. • Up to 15% of salary or ₹10,000 (whichever is lower) will be deducted • The amount will be directly transferred to parents

0
0
0
89
నీలి దంతం retweetledi
Vishal Bhargava
Vishal Bhargava@VishalBhargava5·
Hyderabad will get worse. Bangalore will get better: @TVMohandasPai
English
62
129
1.1K
174.6K