Kurnool Municipal Corporation

1.9K posts

Kurnool Municipal Corporation banner
Kurnool Municipal Corporation

Kurnool Municipal Corporation

@OurKurnool

💧🧹🗑️🛣️🏢👷👷‍♀️ Official account of Kurnool Municipal Corporation, Andhra Pradesh.

Kurnool, India Katılım Ağustos 2020
38 Takip Edilen1.2K Takipçiler
Sabitlenmiş Tweet
Kurnool Municipal Corporation
Kurnool Municipal Corporation@OurKurnool·
ఈ సమస్య నగర శివారు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా, మురికి నీరు బయటకు వెళ్ళేందుకు వీలులేదు. @naralokesh తమరి ఆదేశానుసారం 1.70 కి.మీ వరకు కచ్చ కాలువ నిర్మించి, గల్ఫర్‌తో మురికినీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
Lokesh Nara@naralokesh

Dear @RISHIK25941244, please accept my apologies on behalf of the dept. My team will have a word with the concerned authorities and resolve this issue at the earliest. I will keep you posted!

తెలుగు
12
105
472
87.4K
Kurnool Municipal Corporation
అద్దె చెల్లించని మున్సిపల్ షాపులు సీజ్ • అద్దె చెల్లించని దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి • నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
1
32
Kurnool Municipal Corporation
పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి • పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా ఓబులేసు సూచన • పారిశుద్ధ్యంలో షరీన్ నగర్ కార్మికులు భేష్
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
0
21
Kurnool Municipal Corporation
ఎస్‌ఐఆర్‌పై దృష్టి పెట్టండి.. • ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి • బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో సమగ్ర మ్యాపింగ్ నిర్వహించాలి • రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
2
67
Kurnool Municipal Corporation
వ్యర్థాల నిర్వహణ.. యాజమాన్యాలదే బాధ్యత • చెత్త ఎక్కువగా ఉత్పత్తి చేసే సంస్థలు స్థానికంగానే కంపోస్టు తయారీ చేయాలి • పర్యావరణ హితంగా వ్యర్థాల ప్రాసెసింగ్ దిశగా కీలక ముందడుగు • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
0
27
Kurnool Municipal Corporation
వాణిజ్య దుకాణాల యజమానులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి దుకాణంలో తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచితే జరిమానాలు విధించడమే కాకుండా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
2
66
Kurnool Municipal Corporation
మున్సిపల్ షాపులకు వేలంపాట నిర్వహించండి • షాపుల ఎదుట ఆక్రమణలు తొలగించాలి • మొండి బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేయండి • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
1
66
Kurnool Municipal Corporation
స్వచ్ఛతకు సహకరించకుంటే ట్రేడ్ లైసెన్స్ రద్దు • డస్ట్‌బిన్‌లు లేని 2 షాపులకు జరిమానా • శానిటేషన్ డివిజన్ సరిహద్దుల్లో సమన్వయంతో పనిచేయాలి • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
2
3
97
Kurnool Municipal Corporation
పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్పవు • ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి • క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
0
53
Kurnool Municipal Corporation
మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేయండి • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం • అవినీతిని సహించను.. బాధితులు ఫిర్యాదు చేయాలి నగరంలో ఉన్న మున్సిపల్ షాపుల అద్దె బకాయిలను చెల్లించకుండా ఉన్న దుకాణాలను వెంటనే సీజ్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
1
52
Kurnool Municipal Corporation
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు • పారిశుద్ధ్య విభాగ సిబ్బందిపై కమిషనర్ అసహనం • పిన్ పాయింట్ ప్రోగ్రామ్ పక్కాగా అమలు చేయాలి
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
1
0
5
87
Kurnool Municipal Corporation
మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి, ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌)కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
0
45
Kurnool Municipal Corporation
నగరంలో రహదారులతో పాటు విభాగిణులు (డివైడర్లు), రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలను సైతం శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శనివారం ఆయన బుధవారపేట, సి.క్యాంపు, అమ్మ హాస్పిటల్ కూడలి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
0
2
60
Kurnool Municipal Corporation
పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం • యంత్రాంగంతో సమర్థవంతంగా పనిచేయించాలి • మున్సిపల్ శాఖ సిడిఏంఏ పి.సంపత్ కుమార్, ఐఏయస్ • జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
1
1
4
82
Kurnool Municipal Corporation
పూడికతీత పనులు నాణ్యంగా పూర్తి చేయాలి • కిందిభాగం వరకు చేపట్టకపోతే బిల్లులు నమోదు చేయొద్దు • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగరంలో చేపడుతున్న పూడికతీత పనులు నాణ్యంగా చేపట్టాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
Kurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet mediaKurnool Municipal Corporation tweet media
తెలుగు
0
1
2
67
Kurnool Municipal Corporation
నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్ గుప్తా అన్నారు. గురువారం కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి వివిధ వార్డుల్లో రూ.1.17 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

71