
"I think the editor is on ster*ids" #Arasan #SilambarasanTR
PC
5.2K posts


"I think the editor is on ster*ids" #Arasan #SilambarasanTR






It took me 2 hours and 20 minutes to travel 5 km from Jubilee Hills Checkpost to IKEA today 😭 Though this is a very rare feat.. I hope I won’t break this record again 🤦♂️🙏










Unfinished Films - The Untold Stories : EP 5 - Sapadham " ఆగిపోయిన బాలకృష్ణ 3D మూవీ " 1985లో **ఎస్. గోపాల్ రెడ్డి**, **జంధ్యాల** దర్శకత్వంలో *బాబాయ్ అబ్బాయ్* చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా విడుదల కాకముందే క్రాంతి కుమార్ డైరెక్షన్ లో బాలకృష్ణతోనే మరో భారీ ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు గోపాల్ రెడ్డి ఆ చిత్రానికి **"శపథం"** అనే టైటిల్ రిజిస్ట్ చేయించారు . ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. బాబాయ్ అబ్బాయ్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు . అప్పట్లో 3D మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అయింది. చిన్నారి చేతన దీనికి ఆజ్యం పోసింది. దాంతో 3D సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అదే ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని **శపథం చిత్రాన్ని కూడా 3డిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.** కథ సిద్ధమైంది... ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి... కానీ బాబాయ్ అబ్బాయ్ సినిమా ఆడకపోవడం వల్ల ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. అలా **బాలకృష్ణ కెరీర్‌లో 3D ఫార్మాట్‌లో రావాల్సిన తొలి సినిమా**, క్లాప్ కూడా కొట్టకుండానే చరిత్రలో కలిసిపోయింది . #Balakrishna


అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్ 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం అడిఅణ్ణామలై నుంచి బలవంతంగా..అటవీప్రాంతానికి లాక్కెళ్లిన దుండగులు నగ్నవీడియోలు తీశాక బంగారం దోచుకెళ్లిన నిందితులు ధర్మపురి పోలీసులకు బాధితురాలు కంప్లయింట్ ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు వాసుదేవన్, ఆకాష్, అప్పు సహా 8మంది అరెస్ట్ మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు


