🅿🅽🆁🚩🚩🚩
52.9K posts



బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు : బండి సంజయ్ చిట్ చాట్ • బీఆర్ఎస్‌తో పోరాడి బీజేపీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు • అలాంటి పార్టీకి తాత్కాలిక పదవుల కోసం ఎలా మద్దతు ఇస్తాం? • వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకం • బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు బీజేపీ సమాన దూరం పాటిస్తుంది • ఇటీవల కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌తో కలిసి వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం తప్పు • కాంగ్రెస్‌కైనా, బీఆర్ఎస్‌కైనా ఎవరు మద్దతు ఇచ్చినా అది తప్పే • “ఇది నా వ్యక్తిగత అభిప్రాయం” అని కూడా స్పష్టం చేశారు • కవిత పార్టీ ఇంకా ‘స్టార్టింగ్ ట్రబుల్’లోనే ఉంది • డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి డిప్రెషన్‌లో మాట్లాడుతున్నారు • దక్షిణాది - ఉత్తరాది పేరుతో డ్రామాలు ఆడుతున్నారు • రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగనుంది • సీఎం రేవంత్ రెడ్డి ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్‌కు డబ్బులు పంపిస్తున్నారు • అందుకే కాంగ్రెస్ ఆయనను స్టార్ క్యాంపెయినర్ అంటుంది


ఉస్మానియా బిస్కెట్ ప్రియులకు షాక్ ఉస్మానియా బిస్కెట్ ముసుగులో విషం హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కుళ్లిన గుడ్లు, కెమికల్స్‌తో బిస్కెట్ల తయారీ క్యాన్సర్ కారక కెమికల్స్‌తో బిస్కెట్ల తయారీ నిందితుడు మీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు Production of Osmania biscuits using rotten eggs and chemicals in Amberpet, Hyderabad.

Mari Lanjodkallara Endhuku Ra Hinduism is in Danger Ani propaganda Chestharu

Evvarra idhi chesindi😭🤧







