PROHMWSSB

90 posts

PROHMWSSB banner
PROHMWSSB

PROHMWSSB

@PROHMWSSB

Public Relations Officer, HMWSSB (Hyderabad Metropolitan Water Supply and Sewerage Board)

Hyderabad, India Katılım Eylül 2016
52 Takip Edilen262 Takipçiler
PROHMWSSB retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
జలమండలి ఈడీ బాధ్యతల స్వీకరణ ============== జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన్ను.. రాష్ట్రప్రభుత్వం వాటర్ బోర్డుకు ఈడీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఎండీ అశోక్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జలమండలి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సైతం నూతన ఈడీకి పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. మయాంక్ మిట్టల్ ఐఏఎస్-2020 బ్యాచ్ కి చెందిన అధికారి.
HMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
16
8
52
5.6K
PROHMWSSB retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
హైదారాబాద్‌లో ఉదయం నుంచి భారీ వర్షం అప్రమత్తమైన జలమండలి * ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్ లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ * క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన * వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం * సహాయక చర్యల్లో ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌లు * ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశం * వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని సూచన * కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో.. * ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశం * పని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం * సీవరేజి ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి.. * నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశం * జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచన * మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి * ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313కి ఫోన్ చేయాలని సూచన * మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక * ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు @TelanganaCMO @PrlsecyMAUD
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
3
2
9
2.4K
PROHMWSSB retweetledi
DGM-Chilkalguda-HMWSSB.
DGM-Chilkalguda-HMWSSB.@Hmwssbdgmchkgud·
Preventive maintenance today at 1) Housing board area under baghlingampally section 2) Dayanandnagar under Azamabad section. 3) Govt School backside under musheerabad section. @HMWSSBOnline
DGM-Chilkalguda-HMWSSB. tweet mediaDGM-Chilkalguda-HMWSSB. tweet mediaDGM-Chilkalguda-HMWSSB. tweet media
English
0
2
12
0
PROHMWSSB retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
Kinjal Singh IAS, VC of Kanpur Development Authority, Uttarpradesh, along with 2 Engineers of KDA visited Rain water harvesting theme park today and admired the knowledge disseminated through #RWHthemepark. @hmwssbed took them through the park. @MDHMWSSB @arvindkumar_ias
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
English
0
4
21
0
PROHMWSSB retweetledi
DGM-Chilkalguda-HMWSSB.
DGM-Chilkalguda-HMWSSB.@Hmwssbdgmchkgud·
Trial run of w/s through gravity to Gandhi Hospital,Sec'bad from newly constructed 6 Ml reservoir constructed by project wing. Daily we are giving 21hrs pumping supply n paying 1.20L Elec.bill/month.This can be avoided from here onwards.@HMWSSBOnline @MDHMWSSB @KTRTRS @hmwssbed
DGM-Chilkalguda-HMWSSB. tweet mediaDGM-Chilkalguda-HMWSSB. tweet mediaDGM-Chilkalguda-HMWSSB. tweet mediaDGM-Chilkalguda-HMWSSB. tweet media
English
1
6
23
0
PROHMWSSB retweetledi
DGM-Chilkalguda-HMWSSB.
DGM-Chilkalguda-HMWSSB.@Hmwssbdgmchkgud·
Conducted review meeting with Managers,Water supply n sew.inspectors, Lineman's,Metering staff including out sourcing of Sub.Dn regarding w/s, Sew n revenue issues.@HMWSSBOnline
DGM-Chilkalguda-HMWSSB. tweet mediaDGM-Chilkalguda-HMWSSB. tweet media
English
1
3
12
0
PROHMWSSB retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
HMWSSB tweet media
ZXX
7
7
18
0
PROHMWSSB retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
Sri. Talasani Srinivas Yadav Garu, Hon'ble MLA Sanathnagar Constituency along with @MDHMWSSB reviewing constituency issues with concern officials about water and sewerage at Board Office.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
English
0
8
48
0