Raghavender reddy Polamgari

27 posts

Raghavender reddy Polamgari

Raghavender reddy Polamgari

@Prrtrs

Katılım Ocak 2025
2 Takip Edilen1 Takipçiler
Raghavender reddy Polamgari retweetledi
Naveen Goud_BRS
Naveen Goud_BRS@naveengoud1824·
This video made my day.. These words are said by opposition MLC on KCR.
English
12
224
1.8K
61.5K
Raghavender reddy Polamgari retweetledi
Prof Dasoju Sravan Kumar
Prof Dasoju Sravan Kumar@sravandasoju·
💥 TELANGANA IS BEING SOLD OUT! 💥 Revanth Reddy Govt is drowning the state in debt. On Sept 2, Telangana raised ₹6,000 Cr via 4 State Govt Secuties (₹1,500 Cr each), tenors of 26–38 yrs, with a steep interest of 7.40–7.72% (RBI). 📌 Till July 31: borrowings already ₹24,669.88 Cr 📌 With this auction: debt soars to ₹30,669.88 Cr 📌 That’s 57% of the FY25 target (₹54,000 Cr) exhausted in just 5 months! 👉 Not a single new infrastructure project… yet month after month, tonnes of debt are being heaped on the people of Telangana. This is not PrajaPalana, it is a blatant financial betrayal. #SaveTelangana -@KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty 👇 news18.com/agency-feeds/t…
Prof Dasoju Sravan Kumar tweet media
English
17
81
216
6.8K
Raghavender reddy Polamgari retweetledi
Ravi Teja
Ravi Teja@Brs_Teja·
We are with Harish Rao gaaru ..! ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తే ఊర్కోము..!
9
134
941
14.5K
Raghavender reddy Polamgari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
యూరియా కోసం రైతుల ఆగ్రహ జ్వాలలు యూరియా కొరతను నిరసిస్తూ రైతుల వంటా వార్పు.. 365 జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో  వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల ఆందోళన.. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మహిళా రైతులు.
తెలుగు
47
103
326
25.1K
Raghavender reddy Polamgari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
నీటి లభ్యత విషయంలో రేవంత్ రెడ్డి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి లెటర్‌లోని మొదటి పేజీ వరకే చదివి సభను తప్పు దారి పట్టించే యత్నం చేస్తే.. మూడో పేజీలో ఉన్న అసలు వాస్తవాన్ని చదివి వినిపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
తెలుగు
29
100
406
7.3K
Raghavender reddy Polamgari retweetledi
KTR
KTR@KTRBRS·
సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ గారు మాకెప్పుడూ చెప్తుంటారు. తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. @THubHyd నుండి సహకారంతో, న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి అండగా నిలిచాడో తెలంగాణ యువకుడు. CLNS అనే మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఒక్క రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నాడు కందిక ఆదర్శ్‌. వారికి అభినందనలు. ఆదర్శ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను!
KTR tweet media
తెలుగు
11
271
1.1K
46K
Raghavender reddy Polamgari retweetledi
KTR News
KTR News@KTR_News·
QME
9
146
1.3K
17.3K
Raghavender reddy Polamgari retweetledi
KTR
KTR@KTRBRS·
The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBI The very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJP Have you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it is that you conspire against us, we will fight legally and politically. We have faith in judiciary and the people Satyameva Jayate
KTR tweet media
English
80
505
2K
133.4K
Raghavender reddy Polamgari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
The Kaleshwaram Report tabled by the Congress govt is nothing but a fabricated, politically motivated piece of fiction. We do not believe that an Hon'ble judge like P.C. Ghosh would have given such a report. For 55 long years, the state of Telangana was left wanting for water, and only after the formation of Telangana, BRS Party and KCR garu corrected this historic injustice by building the World's largest lift irrigation project, Kaleshwaram. We are fighting this report legally and will also fight it politically. — BRS Working President @KTRBRS
English
14
135
469
29.5K
Raghavender reddy Polamgari retweetledi
Raghavender reddy Polamgari retweetledi
YSR
YSR@ysathishreddy·
Revanth : I leave it to the P C Gosh P C Gosh : I leave it to the Revanth Gov. Revanth : I leave it to the Modi’s CBI CBI : I leave to the the Modi Modi → Revanth Revanth → PC Gosh PC Gosh → Revanth Revanth → Modi NDSA = Modi CBI = Modi That tells the whole story…❗️
English
0
84
465
67.1K
Raghavender reddy Polamgari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥 సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
తెలుగు
149
961
3.6K
360.2K
Raghavender reddy Polamgari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
CBI now has a new meaning: Congress- BJP Investigation. The CBI has been used by both the national parties to only witch hunt their political opponents. Congress and BJP are two sides of the same coin. Revanth's decision to handover a half baked Kaleshwaram Commission report to CBI for investigation is another step in that direction.
BRS Party tweet media
English
47
153
704
35.1K
Raghavender reddy Polamgari retweetledi
BRS Party
BRS Party@BRSparty·
50 trips to Delhi. Bags full of cash for his Delhi bosses. 0 funds for Telangana. #CongressFailedTelangana
BRS Party tweet media
English
1
65
245
11.8K
Raghavender reddy Polamgari retweetledi
Prof Dasoju Sravan Kumar
Prof Dasoju Sravan Kumar@sravandasoju·
ఇంత మంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు నారాయణపేట కొండంగల్ ప్రాజెక్ట్ మీద పడ్డాడు ? @TelanganaCMO @revanth_anumula @UttamINC PRLP ప్రాజెక్ట్, కొండంగల్ ప్రాజెక్టు కంటే ఎక్కువ భూమిని సాగుకు తీసుకొస్తది, 95% పూర్తయింది. ఓపక్క పైసలు మరో పక్క సమయాన్ని రెండు కూడా సేవ్ చెయ్యచ్చు, కానీ PRLP పక్కన పెట్టిండు దాదాపు Rs. 600 కోట్లు ఇచ్చి సంవత్సరం అవుతుంది, తట్టెడు మట్టి ఎత్తలేదు… కొడంగల్ ప్రాజెక్ట్ లో, అప్పు పుడుతలే అని చెప్పి ఇన్ని వృధా పనులు ఎందుకు చేస్తున్నారు? కేవలం కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టులకోసమే ఇవన్నీ చేస్తున్నారా ? @KCRBRSPresident @KCR_Adda @KCRunofficial @TSwithKCR @BRSparty @KTRBRS @BRSHarish
తెలుగు
8
141
526
20K
Raghavender reddy Polamgari retweetledi
KTR
KTR@KTRBRS·
50 TRIPS – ZERO RESULTS ! హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్! తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి.. ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు: మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం! రెండో పని – ఢిల్లీకి పోవడం! మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం! రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు .. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు... సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ... కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు గురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు “ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్ర కానీ తెచ్చింది ఏమీ లేదు! శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు అయిననూ పోయి రావలె హస్తినకు! కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ… దానికి బదులు దక్కింది మాత్రం... 👉 ఫోటో షూట్లు, వీడియోలు 👉 విందు రాజకీయాలు! రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! #CongressFailedTelangana
BRS Party@BRSparty

ఎక్కే విమానం ✈️ దిగే విమానం 🛩️ కుర్చీ ఎక్కిన 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి మూటలు మోసిన ఢిల్లీ బానిస రేవంత్! #CongressLootingTelangana

తెలుగు
58
254
935
40.9K
Raghavender reddy Polamgari retweetledi
KTR
KTR@KTRBRS·
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50....... These are not mere numbers but a chronicle of a Chief Minister's unending commute to Delhi. What grand purpose does this serve? Revanth clocks his 50th chartered visit, within 20 months, not to champion Telangana's interests, but to auction them off Each trip has been defined by treachery and backstabbing - 📉 Zero gains for Telangana - 💧 Water rights gifted away to his Guru - 💸 Crores pledged to Delhi bosses—hard-earned wealth of Telangana, stolen in broad daylight Return baggage For Telangana? Not even a token souvenir by the centre - Just deceit & more empty words Telangana is watching Jai Telangana
English
114
480
2.5K
165.3K
Raghavender reddy Polamgari retweetledi
KTR
KTR@KTRBRS·
Thank you brother 🙏 You made my day 😊
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS

కచ్చితంగా మనం అందరం గర్వపడాల్సిందే @KTRBRS గారి లాంటి గొప్ప నాయకులు మన తెలంగాణ ఉండడం..,💯😎🔥 మన అదృష్టమే రామన్న ఉండడం..❤️🥰 నాకైతే ఈ బ్రదర్ రామన్న గురించి చెప్పే మాటలు వింటుంటే చాలా గర్వంగా అనిపించింది.,చాలా సంతోషం అనిపించింది🥰🙏🏻 Thank you For Everything @KTRBRS రామన్న ❤️🙏🏻

English
34
206
1.7K
46.1K