Sabitlenmiş Tweet
Dr. Palla Rajeshwar Reddy
4.5K posts

Dr. Palla Rajeshwar Reddy
@PRR_BRS
Member Of Legislative Assembly (MLA), Jangaon constituency, Telangana.
Katılım Nisan 2014
77 Takip Edilen40.6K Takipçiler

గతంలో కంటే రికార్డు స్థాయిలో వరి సేకరించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.. కానీ ఎప్పడు కూడా గతంలో కంటే ఎక్కువ ధాన్యం సేకరణ చేయలేదు
2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
2019-20లో 111 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
2021-22లో 120.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
2022-23లో 131 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గత ప్రభుత్వంలో సేకరణ చేశారు
కానీ మీరు వచ్చిన తర్వాత 2023-24 లో 95.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2024-24లో 100.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసారు
మరి ఎప్పుడు కూడా గతం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఎక్కువ ధాన్యం సేకరణ చేయలేదు
మరి ప్రతిసారి కూడా ఈ రికార్డ్ ఏంటిది?
తెలుగు

జనగామ జిల్లా ప్రధాన సమస్య అయిన గానుగుపాడు బ్రిడ్జి కోసం మంత్రిని నాలుగు సార్లు అడగాల్సి వచ్చింది.
💫గతంలో మంజూరు చేసిన రోడ్లకు నిధులు కేటాయించడం లేదు.
💫గతంలో అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తితే సమాధానాలు వచ్చేవి. ఇప్పుడు అలాంటిది లేదు.
💫ప్రస్తుతం కాంట్రాక్టర్ల బిల్లులు రాకపోవడంతో పనులు చేయడానికి ముందుకు రావడం లేదు..

తెలుగు




