PV Sunil Kumar

1.8K posts

PV Sunil Kumar banner
PV Sunil Kumar

PV Sunil Kumar

@PV_Sunil_Kumar

Satirical writer. Advocating tech governance & Dalit self-rule. Committed to justice, equality, dignity. Ambedkarite at heart

Hyderabad, India Katılım Kasım 2009
168 Takip Edilen8.3K Takipçiler
Sabitlenmiş Tweet
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
Block Buster … Team AIM only can do this
PV Sunil Kumar tweet media
English
33
32
373
118.1K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
మానవత్వం లేని పాండిత్యం వృధా. గరికపాటి వారు గతంలో దళితుల కు , మహిళలకు జరిగిన అన్యాయాల పట్ల అవగాహన తో మాట్లాడారు . పెత్తందారీ, పితృస్వామ్య వ్యవస్థ ల తరపున క్షమాపణ చెప్పారు. అందుకే ఆయన అంటే గౌరవం ఉంది/ ఉండేది. కానీ పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మీద ఆయన మాట్లాడిన మాటలు వింటే అసహ్యం వేస్తుంది. ఎన్ని శాస్త్రాలు చదివినా తన తోటి మనిషి పట్ల , పేద పిల్లల పట్ల సానుభూతి, అవగాహనా లేకపోతే ఆ పాండిత్యం దేనికి ? తగలబెట్టనా? ఇంట్లో పిల్లలకి భోజన పెట్టలేని పేద తల్లిదండ్రులు చదువు ఎలా చెప్పిస్తారు? ఆ పిల్లల్ని పనిలో పెడతారు చదువు లేకుండా ఆ పిల్లలు చాకిరీ చేస్తూ జీవితాల్ని ముగిస్తారు . కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది అంటే ఆ పిల్లలని బడికి పంపుతారు. ఇంగితం ఉండాలి కదా గరికపాటి గారూ?
PV Sunil Kumar tweet media
తెలుగు
4
334
1.6K
51.2K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
బిసి సోదరులు కలసి రావడం దళిత అజెండా కు తొలి విజయం
తెలుగు
0
33
220
5K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
మన ఆశయం కోసం ఎన్ని మెట్లైనా దిగుతా…. ఎక్కడికైనా వెళ్తా… ఎంత దూరమైనా వెళ్తా… మన వాడ మన పంచాయతీ మన పాలన సాధిస్తా instagram.com/reel/DWHjkpLk2…
తెలుగు
3
6
38
1.3K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
164 స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఎప్పడు అరెస్ట్ అవుతారు RRR? #RRR, #andhrapradesh, #dalit, #ambedkar
తెలుగు
1
103
435
9.5K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
I won’t beg for B- from any party
English
2
15
170
10.2K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
మూడువేల ఐదు వందలమంది నాయకులను అందిస్తాను
తెలుగు
0
15
155
6.1K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
మాన్యశ్రీ కాన్షీరాం గారి జన్మ దిన శుభాకాంక్షలు…. “ ప్రపంచం మొత్తం లో ప్రజాస్వామ్యం అంటే అధిక జనాభా కలిగిన సామాజిక వర్గం పరిపాలించడం… ఒక్క భారత దేశం లో మాత్రమే 5 నుండి 10 శాతం ఉన్న పెత్తందారీ కులాలు 85 శాతం ప్రజలను పరిపాలించడం ప్రజాస్వామ్యం గా చెలామణి అవుతోంది “ - మాన్యశ్రీ కాన్షీరాం గారు చదివి మర్చిపోకండి… మార్పుకోసం మీ వంతు సహకారం అందించండి…జై భీమ్
PV Sunil Kumar tweet media
తెలుగు
1
23
182
3K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
It was a pleasure meeting my brother Roy Das Manthena, Ambedkarite to the core along with our dear brothers. Though Roy lives in the USA, his heart remains deeply connected to Telangana and Andhra Pradesh. For decades, he has been working tirelessly for the upliftment of the needy and downtrodden—always choosing to stay behind the scenes, letting his impactful work speak louder than words. We had an inspiring discussion about the need for strong, independent leadership for the Dalit community in both Telugu states—free from any political affiliations. The action plan is now in place, and the future looks bright for our community. Heartfelt thanks to Roy and all the brothers who contributed to these meaningful conversations. 🙏🏽 #Rayadas
PV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet media
English
0
7
94
2.7K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
He made Indian team Champions
PV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet media
English
0
53
497
3.8K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
బీచ్ రోడ్ లో బాబాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఠీవిగా నిలబెట్టిన మామాడి శ్రీను ఇక లేడు అంటే ఎంతో బాధ గా ఉంది ఈ మధ్య తన ఆరోగ్యం బాలేకపోతే రెండుసార్లు తన ఇంటికి వెళ్లి కలిసి ధైర్యం చెప్పాను ఇప్పుడు ఈ వార్త…. కమిట్మెంట్ ఉన్న అంబేద్కర్ వాది బీచ్ రోడ్ విగ్రహాన్ని నా చేత ఆవిష్కరింప చేసిన రోజు ఎన్ని సంబరాలు జరిపించాడు….. మన జ్ఞాపకాల్లో మామిడి శ్రీను ఎప్పుడూ ఉంటారు….నివాళి
PV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet media
తెలుగు
0
17
236
12.8K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
Champion plays when it matters most … He did it twice selflessly forgoing Hundreds
PV Sunil Kumar tweet media
English
0
38
357
3K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
RRR self goal
English
1
86
543
9.5K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
ఏం జరుగుతుంది మన దేశంలో? ఇప్పుడు సీబీఐ ని తప్పుడు కేసు అని తెగతిట్టిన కోర్టులు ఆ రోజే బెయిల్ ఇచ్చి ఉంటే సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు, కేజ్రీవాల్ 5 నెలలు జైలులో ఉండే వాళ్ళు కాదు కదా బెయిల్ రానంత మాత్రాన కేసులు ఏవో గొప్పవి అని కాదు
PV Sunil Kumar tweet media
తెలుగు
0
118
519
16.1K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం… ఆటలో పడిపోతేనే ఎముకలు విరిగే వ్యక్తిని నిజంగా కొట్టి ఉంటే? ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా
PV Sunil Kumar tweet media
తెలుగు
1
205
791
15.9K
PV Sunil Kumar
PV Sunil Kumar@PV_Sunil_Kumar·
జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడి లో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే ? అబద్ధాలు బయట పడుతున్నాయి… నిజం దాగదు
PV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet mediaPV Sunil Kumar tweet media
తెలుగు
0
447
1.7K
103K