Pithani Satyanarayana

3.9K posts

Pithani Satyanarayana banner
Pithani Satyanarayana

Pithani Satyanarayana

@PithaniOffl

Indian Politician | Polit Bureau Member of @JaiTDP | Ex-Minister of Government of Andhra Pradesh #TDPTwitter🚲

Katılım Ocak 2022
100 Takip Edilen913 Takipçiler
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
రూ.500 కోట్ల ప్రజాధనంతో తన కోసం విశాఖ రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టేసుకుని సొంతం చేసేసుకుందామనుకున్న అత్యాశాపరుడు జగన్... 5 కోట్ల ప్రజల కోసం రాజధాని కడుతుంటే అవినీతి అంటున్నాడు. #Amaravati #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
Pithani Satyanarayana tweet media
తెలుగు
0
0
0
7
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
ఇది ఒక ప్రకటన కాదు.. లక్షలాదిమంది హృదయాలకు దగ్గరైన ఒక వాస్తవం.. పిల్లల భవితకు భరోసానిచ్చే ప్రభుత్వ బడి గొప్పతనం తెలియజేసిన ఫలితాలు.. సగర్వంగా ప్రభుత్వ విద్య వైపు నిల'బడి'న ఉపాధ్యాయులు వీరు.. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
0
4
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధుల ప్రభంజనం.. ప్రతిభావంతమైన టీచర్లతో.. అత్యుత్తమ ప్రమాణాలతో.. వంద రోజుల ప్రణాళికతో.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధులు సాధించిన రికార్డు... #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
1
0
10
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
మారుమూల గ్రామాల అభివృద్ధికి బంగారు బాట:రూ. 366.50 లక్షలతో ఆచంటలో రహదారి పనులకు శ్రీకారం ఆచంట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో సైతం రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు తెలిపారు. నాబార్డు నిధులు రూ. 366.50 లక్షలతో ఆచంట శివారు బాలం వారిపాలెం–రావిగుంట వయా కసరత్తు గుంట మీదుగా నిర్మించనున్న రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం పనులు చేపడుతోందన్నారు. #AdminPost #Achanta #Pithani4Development #Pithani4Achanta #PithaniSatyanarayana
Pithani Satyanarayana tweet mediaPithani Satyanarayana tweet mediaPithani Satyanarayana tweet mediaPithani Satyanarayana tweet media
తెలుగు
0
1
1
12
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
ఆచంట నియోజకవర్గం లో పి పోలవరం, పెనుగొండ గ్రామాల్లో *పేదల సేవలో* కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆచంట శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖా పరమైన అధికారులు ,ప్రజా ప్రతినిధులు ,కూటమి ముఖ్య నాయకులు ,తదితరులు పాల్గొన్నారు. #AdminPost #IdhiManchiPrabutvam #Pithani4Achanta #Pithani4Development
Pithani Satyanarayana tweet media
తెలుగు
0
1
2
15
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
ఆచంట నియోజకవర్గం లో పి పోలవరం, పెనుగొండ గ్రామాల్లో *పేదల సేవలో* కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆచంట శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖా పరమైన అధికారులు ,ప్రజా ప్రతినిధులు ,కూటమి ముఖ్య నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
Pithani Satyanarayana tweet mediaPithani Satyanarayana tweet mediaPithani Satyanarayana tweet mediaPithani Satyanarayana tweet media
తెలుగు
0
0
2
14
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
CCDతో క్రెడిట్ చోరీ… OCDతో అడ్డు వచ్చిన వాళ్లను నరికేయటం… రోజుకో డిజార్డర్‌తో రాష్ట్రంపై పడి పీక్కుతింటున్న గొడ్డలి పార్టీ… #CreditChoriDisorder #CreditChorJagan #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
0
12
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
కార్మిక, శ్రామిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియచేస్తోంది తెలుగుదేశం #LabourDay
Pithani Satyanarayana tweet media
తెలుగు
0
0
0
8
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
CCDతో క్రెడిట్ చోరీ… OCDతో అడ్డు వచ్చిన వాళ్లను నరికేయటం… రోజుకో డిజార్డర్‌తో రాష్ట్రంపై పడి పీక్కుతింటున్న గొడ్డలి పార్టీ… #CreditChoriDisorder #CreditChorJagan #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
1
12
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారికి అభినందనలు. మీ దిశానిర్దేశనంలో పార్టీ అద్భుత విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. #TeluguDesamParty #NaraLokesh #AndhraPradesh
Pithani Satyanarayana tweet media
తెలుగు
0
0
2
26
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన గూగుల్, భారత్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతోంది. ప్రతి ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే, గూగుల్ ఏపీని వెతుక్కుంది. #GoogleBreaksGroundInVizag #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #ChooseSpeedChooseAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
17
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
గూగుల్ ఏఐ హబ్‌ను ఇంత స్పీడ్‌గా, విజన్‌ను రియాలిటీలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వంతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణంపై గూగుల్ గర్వపడుతోంది: గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్. #GoogleBreaksGroundInVizag #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #ChooseSpeedChooseAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
1
3
15
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
ప్రపంచ సాంకేతిక దిగ్గజం గూగుల్ విశాఖలో 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక 'హైపర్‌స్కేల్ డేటా సెంటర్' ను సుమారు రూ.1,35,000 కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి వచ్చిన ఈ AI డేటా సెంటర్‌ కు ముఖ్యమంత్రి చంద్రబాబుగారు రేపు శంకుస్థాపన చేస్తున్నారు. #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Pithani Satyanarayana tweet media
తెలుగు
0
1
1
6
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
"ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి... మీ పెట్టుబడులకు నేను భరోసా ఇస్తున్నాను" అని చంద్రబాబుగారు పిలుపునిస్తుంటే... "నేను అధికారంలోకి వస్తే, పరిశ్రమలను తరిమేస్తాను" అని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు జగన్. వికాసానికి, విధ్వంసానికి ఉన్న తేడా ఇదే. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
1
24
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
ఎక్కడ విశ్వాసం ఉంటుందో, అక్కడే పరిశ్రమలు వస్తాయి.. ఆ విశ్వాసానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇదే ఎన్డీఏ బ్రాండ్. 2019-24 మధ్య ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడ్డారు. వేధింపులు, అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. ఎన్డీఏ బ్రాండ్ తో ఏపీలో విశ్వాసం తిరిగి వచ్చింది. పరిశ్రమలకు, పెట్టుబడులకు మళ్లీ భరోసా వచ్చింది. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh.
తెలుగు
0
0
0
23
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకుంటున్నాం... 2019–24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణ లోపాలతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించాల్సి వచ్చింది. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని గత పాలకులు వేసి ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేశారు. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
12
Pithani Satyanarayana
Pithani Satyanarayana@PithaniOffl·
#ReNewComesToAP యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మరో రోజు.. మరో ప్రాజెక్ట్.. మరో శంకుస్థాపన.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్.
తెలుగు
0
0
1
22