
PawanKalyan action on Railway Kodur MLA Arava Sridhar !!
తీవ్ర వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు.
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.
మహిళా ఉద్యోగి ఆరోపణలు, వైరల్ ఆడియోలు.. కూటమి ప్రతిష్టకు భంగం కలగకూడదనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం!💬
ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ యాక్షన్ కరెక్టేనా? కామెంట్ చేయండి! 👇
#AravaSridhar #PawanKalyan #Janasena #APPolitics #RailwayKodur #BreakingNews #AndhraPradesh #JSP #MlaAravaSridhar
తెలుగు













