
భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice




తెలుగు

























































