Raktha_Pinjaroyy

80 posts

Raktha_Pinjaroyy banner
Raktha_Pinjaroyy

Raktha_Pinjaroyy

@Power_ranger2_0

Katılım Aralık 2025
136 Takip Edilen451 Takipçiler
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
సొంతగా పార్టీ పెట్టుకున్నారు.. పొత్తుల కోసం ఎవడి కాళ్ళు పట్టుకోలేదు. తన పార్టీ కార్యకర్తల చేత వేరే పార్టీ జెండాలు మోయించలేదు.. ఎన్ని రకాలుగా ఒత్తిళ్ళు, వేధింపులు, బెదిరింపులు వచ్చినా కించిత్ కూడా భయపడలేదు.. గెలిచి చూపించారు వీళ్లురా మగాళ్లు అంటే...🔥😎 #TVKVijay
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
0
4
8
76
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
@ItsGhaniBhai @actorvijay 15 yelluga kanisam Deposits kuda lev ra meku..ippatiki Booth agents kuda sarigga leru maku ani Mee vodu motthukuntunadu..okaniki oka time lo Barrelakka ki vachina Votes kuda raledu 😂😂Gatham marchipothe etlaa..All time Biggest political joker🤡 Mana Pawala ani andariki telsu
Eesti
0
0
1
70
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
అధికారంలో మనోడు ఉంటే కేంద్రం ప్రభుత్వం మీద తోసేయాలి...అదే పగోడు అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రభుతందే బాధ్యత అనాలి..!! పచ్చ ఫోబియా..😏విరుగుడు లేదు దీనికి..!!🤷🤷
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
0
21
88
1K
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
కొత్తపల్లి నుండి కోటేశ్వరావు రిపోర్టింగ్ అండి ఆయ్ 🙏😎
తెలుగు
2
32
132
1K
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
ఇలాంటి అభిమానం నీ ఒక్కడికే సొంతం @ysjagan అన్న 💙🫰🫶😎
తెలుగు
0
4
27
206
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
సెప్పండి ప్రెండ్స్ ఎం పేరు పెడతారు...???
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
4
1
8
170
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
Appy Birthday Babu Garu..😎🙏
Raktha_Pinjaroyy tweet media
English
0
1
2
46
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
పబ్లిసిటీ పీకు...రియాలిటీ చూస్తే వీకు..🤦🤦
తెలుగు
0
5
23
182
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
బగ బగా మండుతున్న ఈ ఎండాకాలంలో కూడా ఇలా మెషిన్లు పెట్టి తోడుతున్నారు అంటే...!! ఆలోచించాల్సిన విషయమే డెఫినెట్లీ సీరియస్ మ్యాటరే ఇది...!🤔🤔
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
0
0
6
80
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
@sandy9640550988 Ante nuv oka party stand teeskoledu antav ippudu Only Jagan pai Hatred anthae kani CBN & PK always Correct antav anthae naa..Ok alane anuko Evari Abhiprayalu Vallavi..!! Evari karma valladhi em cheyalem🙌
Eesti
1
0
0
17
కోసమెరుపు
కోసమెరుపు@sandy9640550988·
@Power_ranger2_0 Ni istam vachidhi vagu inka evaranna A madathalaikigadi gurinchi konchem vunnadhi chepthe chalu Edho oka party ki antagattesi ruddeyyali అంతేగాక మీరు చేసే బానిసత్వం దిగజారూ రాజకీయం గురించి ఎవరన్నా మాట్లాడుతూ వుంటే అమ్మ ను చెల్లి ని కూడా చూడరు కధా సంస్కారం అంటే మీపార్టీ
1
0
0
10
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
ఆయనొక ఆటోవాలా..!! ఆయనొక స్వీపర్..!! ఆయనొక సర్వేయర్..!! ఆయనొక బార్బర్..!! ఆయనొక కూలి..!! ఆయనొక వాలంటీర్..! What Not..?? కేవలం సీఎం అని చెప్పి ఆయన్ని ప్రజలకి దూరం చేయకండి..!! జగన్ అన్న దెబ్బకి ఈ వయసులో కూడా ఇలాంటి స్టంట్స్ చేయాల్సి వస్తుంది..చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది😭
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
3
14
71
590
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
@sandy9640550988 Diversion ki Definition ante meere kadha..Topic Diversion Party..Victory dhi emundi vasthuntai pothuntai..Gathamlo 23 unna meru nedu 134..151 unna memu nedu 11..repu malli 150 avvochu..Time can decide Stick avvakunda undataniki Nenemina Banisa sena anukunnava Okate Jenda🇸🇱YSRCP✊
Eesti
2
0
0
11
కోసమెరుపు
కోసమెరుపు@sandy9640550988·
@Power_ranger2_0 After the allegations He contested 2 elections People give mandate with huge victory ✌️ 👏 🙌 🤣🤣🤣😂😂😂 Diversions maku vachu Dheni nunchi deniki thesukelthunnav Just stick to yourself 😉😉
English
1
0
0
7
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
@sandy9640550988 All people should not be like Notu Ki Vote case?? Akkada Thanthe ikkada vacchi Paddaru papam marchipoyinattu unnaru???🤣🫵
English
1
0
0
6
కోసమెరుపు
కోసమెరుపు@sandy9640550988·
@Power_ranger2_0 Ee stuts chesi malli Chudadi palace lo kurchunnadu ani Jagan annae ga dengedhi 80 years kadha yeedhi chesina ayanke plus Inka 20 years janalu gurthu vunchukutaru babu vachi kalisi poyadu ani Thats the ground reality
Eesti
1
0
0
60
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
ఎండలు తగ్గాక వచ్చి అదే చెప్తాడు!! నేను తగ్గిస్తే ఎండలు తగ్గాయి ఏం అంటారు నిజమా కాదా తమ్ముళ్లు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అని🫵🤣
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
1
13
98
1.1K
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
ఈ పిట్ట కథ మతికి పెట్టుకో భూతు కిట్టు!!🫵😎 #PoliticsToday
తెలుగు
0
5
23
174
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
అప్పటికి ఇప్పటకి తమ ఆలోచన స్వభావంలో మార్పు ఎందుకో చెప్పగలరా సర్??
తెలుగు
0
10
47
619
Raktha_Pinjaroyy
Raktha_Pinjaroyy@Power_ranger2_0·
ఈ పోస్ట్ చూసి గంట నవ్వుకున్న...😂🤣🫵 ఎరా సాయి బాబోరు ఇచ్చిన 99/- క్వార్టర్ వేశావ ఏంటి పగటి కలలు కంటున్నవ్?? 😂😂😂
Raktha_Pinjaroyy tweet media
తెలుగు
5
9
92
1.6K