#KisanMazdoorFightBack
కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని, కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్ట సవరణలకు ముగింపు పలకాలని, సామాజిక భద్రత, ఆహార భద్రత, పెన్షన్లు, ఆరోగ్యం, గృహాలు, విద్య వంటి ప్రయోజనాలు అందరికి అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.