Prasad Daggupati

5.6K posts

Prasad Daggupati banner
Prasad Daggupati

Prasad Daggupati

@PrasadDOfficial

MLA, Anantapur Urban || Telugu Desam Party

Anantapur | Amaravati Katılım Nisan 2017
12 Takip Edilen4.3K Takipçiler
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన యువ నాయకులు, రాష్ట్ర ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
Prasad Daggupati tweet media
తెలుగు
0
0
3
41
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
"ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి... మీ పెట్టుబడులకు నేను భరోసా ఇస్తున్నాను" అని చంద్రబాబుగారు పిలుపునిస్తుంటే... "నేను అధికారంలోకి వస్తే, పరిశ్రమలను తరిమేస్తాను" అని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు జగన్. వికాసానికి, విధ్వంసానికి ఉన్న తేడా ఇదే. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
2
36
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ కృషితో, కేంద్రం సహకారంతో ఏపీకి వచ్చిన దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. ఈనెల 28వ తేదీన గూగుల్ డేటా సెంటర్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు. #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #AndhraPradesh
తెలుగు
0
0
2
62
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయి. అందుకే మన భారతీయ సంప్రదాయంలో గంగను భూమ్మీదకు తెచ్చి ప్రజలకు వరంగా అందించిన భగీరధుడంటే అంతటి పూజ్యభావం. భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు. #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad
Prasad Daggupati tweet media
తెలుగు
0
0
2
34
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
అనారోగ్య స‌మ‌స్య‌తో ఆసుప‌త్రిలో చేరిన ఏపీ డిప్యూటీ సీఎం @PawanKalyan గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను. వారికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావ‌డం సంతోషం. ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య చురుకుగా కనిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
తెలుగు
0
2
7
72
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజేష్ కిలారు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad #rajeshkilaru
Prasad Daggupati tweet media
తెలుగు
0
3
39
367
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మన యువ నాయకులు, రాష్ట్ర ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #Naralokesh #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad
Prasad Daggupati tweet media
తెలుగు
0
1
2
72
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
బడుగు జనోద్ధారకుడు దేశంలోనే మొట్టమొదటి బాలిక పాఠశాల ప్రారంభించిన సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు... #MLADaggupatiPrasd #AtpMLA #DaggupatiPrasad
Prasad Daggupati tweet media
తెలుగు
0
1
2
75
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
అనంత ప్రజల ఆశా జ్యోతి... ప్రజల పాలిట కల్పవృక్షం ఆర్.డి.టి సంస్థ వ్యవస్థాకులు శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి పురస్కరించుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాము. #VincentFerrerJayanthi #MLADaggupatiPrasad #AtpMLA #DaggupatiPrasad
Prasad Daggupati tweet media
తెలుగు
0
0
3
74
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
30 ఏళ్ల క్రితమే నీటి భద్రత కోసం పని చేశాం. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు-చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. #Jaladhara #జలధార #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
1
1
42
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
జలధార కార్యక్రమంలో పాల్గొనేందుకు..ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సుస్వాగతం. #NaraChandraBabuNaidu
Prasad Daggupati tweet media
తెలుగు
0
1
2
28
Prasad Daggupati
Prasad Daggupati@PrasadDOfficial·
అర్బన్ కార్యాలయం వద్ద ప్రతిధ్వనించిన అమరావతి నినాదం అందమైన ముగ్గులు, దీపాలతో పండుగ వాతావరణం ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అమరావతి స్ఫూర్తి కనిపిస్తోందన్న దగ్గుపాటి అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయం వద్ద జై అమరావతి అన్న నినాదం ప్రతిధ్వనించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం ఆవరణంలో అమరావతి సంబరాలు నిర్వహించారు. కార్యాలయం ఎదుట అందమైన ముగ్గులు వేశారు. జై అమరావతి అని రాస్తూ..రంగులతో ముగ్గులు వేశారు. సాయం సంధ్య వేళ ముగ్గులపై దీపాలు వెలిగించి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో అమరావతి స్ఫూర్తి కనిపిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు వరకు అమరావతిపై ఒక స్తబ్దత కనిపించిందని.. మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆనందం కనిపిస్తోందన్నారు. ఈ ఆనంద క్షణాలు అందరూ పంచుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ ఇంటి వద్ద అమరావతి ముగ్గులు వేస్తూ కనిపిస్తుండటం చూస్తుంటే వారిలో రాజధానిపై ఎంత ప్రేమ ఉందన్నది అర్థమవుతోందన్నారు.
Prasad Daggupati tweet mediaPrasad Daggupati tweet media
తెలుగు
0
0
1
38