#Opinion :
టాప్ హీరోస్ అంతా #Prabhas లా ఆలోచిస్తే ఎంత బావుంటుంది...
2026 - #TheRajaSaab, #Fauzi
2027 - #Spirit (On Time)
Join the sets of #Kalki2 very soon
One more in plans
Yearly 2 Movies....
👉దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో 'పారడైజ్' తెరకెక్కిస్తున్నారు.
👉ఆ తరవాత.. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాల్సివుంది.
👉అయితే ఈ రెండు కథలకూ ఇంటర్ లింక్ ఉందని టాక్.
👉'పారడైజ్' క్లైమాక్స్ లోనే చిరు సినిమాకు సంబంధించిన లీడ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
👉అన్నట్టు.. 'పారడైజ్' కి ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
#Paradise