Puli Ganesh

1.4K posts

Puli Ganesh banner
Puli Ganesh

Puli Ganesh

@PuliGanesh20

🚩భారత్ మాతాకీ జై 🚩

Jangaon, India Katılım Haziran 2021
681 Takip Edilen204 Takipçiler
Puli Ganesh retweetledi
Orugallu Adda
Orugallu Adda@orugalluupdates·
Heartbreaking incident in Nirmal district, Pembi mandal 💔 Around 12 acres of maize crop burned due to an electric short circuit. Even more painful—it affected both farmers & innocent creatures, with lives lost. This isn’t just crop loss it’s a loss of livelihood & life.
English
20
103
367
45K
Puli Ganesh retweetledi
సనాతని హిందూ 🚩
అది అట్టా తిరగబడితే గొర్రె 🐑 బిడ్డలకు వెన్నులో వణుకు పుడుతుంది 🤙🏻🤙🏻🤙🏻
తెలుగు
2
94
312
2.5K
Puli Ganesh retweetledi
Tathvam-asi
Tathvam-asi@tathvamasi6·
Due to the power lines snapping at midnight, 12 acres of maize crop got burnt. It’s heartbreaking to watch. The crop that was just about to be harvested burning like this is very painful. State Govt should compensate for its mistake. #Nirmal #Telangana
English
16
362
1.1K
47.6K
Puli Ganesh retweetledi
Antara Sharma SRH
Antara Sharma SRH@AntaraonX·
Yesterday in Nirmal district,Pembi mandal around 12 acres of maize crop were completely burned to ashes due to an electric cable short circuit. what’s even more painful is the silence no response from ministers,no voice from the opposition and even the media has chosen to ignore it. For those farmers,this is not just a loss of crop,it’s a loss of livelihood,months of hard work and hope 💔 @TelanganaCMO @TummalaOfficial @KTRBRS @BRSHarish
English
124
1.5K
3.1K
143.7K
Puli Ganesh retweetledi
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@Ramvarma2025·
మంచులో డ్యూటీ చేసి జవాన్ కాళ్ళు చూడండి ఎలా అయ్యాయో మన కోసం ఇంతలా కష్టపడుతున్నారు. జై జవాన్ | జై కిసాన్ జై హింద్ | భారత్ మాతా కి జై
Uppalapati Ramvarma tweet media
తెలుగు
3
50
420
4.8K
Puli Ganesh retweetledi
🪷🪷🚩హైందవి 🚩🪷🪷BJP Parivar
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం హేమలాపురం జోగులాంబ ఆలయం ఆ ఆలయంలో ఉన్న దర్గా ని తొలగించాలని డిమాండ్ చేస్తూ 🙏🚩🔱 #SaveJogulambaMandir #DargaHatavoMandirBachao
🪷🪷🚩హైందవి 🚩🪷🪷BJP Parivar tweet media
తెలుగు
1
89
181
1.3K
Puli Ganesh retweetledi
Voice of Hindus
Voice of Hindus@Voiceofhindus·
Real happiness is listening this bhajan in morning ❤️
English
36
464
3.9K
53.6K
Puli Ganesh retweetledi
GLOBAL NEWS
GLOBAL NEWS@MohiniWealth·
We need people like you in our country
English
8
243
1.7K
28.7K
Puli Ganesh retweetledi
I Love India✌
I Love India✌@Iloveindia_007·
పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించారు రైతులకు చాల ఉపయోగకరం 👌
తెలుగు
0
76
259
7.5K
Puli Ganesh retweetledi
విష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳
ఆది శంకరాచార్య జయంతి జగద్గురు ఆది శంకరాచార్యులు హిందూ మత పరిరక్షణ కోసం అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ మహానుభావులు హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి కూడా. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని భక్తుల నమ్మకం. వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆది శంకరాచార్యుల జయంతి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్! నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్!! ఆది శంకర జయంతి ఈ భారత ఖండంలో అనేక కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి, ప్రజల్లో సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో, మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్యులు. శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే! స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః!! దుష్టాచారాలను నశింపజేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యం నుండి) కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః! శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా!! శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు(కూర్మ పురాణం నుండి). జగద్గురు ఆది శంకరాచార్యులు క్రీ.పూ. 509 (విభవ నామ సంవత్సరం) వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నంలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూదిరి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్‌కి కొద్ది మైళ్ల దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్‌లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడిని పొందారు. పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకు అదే విధంగా జన్మనిచ్చిందని శంకర విజయం చెబుతుంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు హిందూ గ్రంథాల ప్రకారం ఆయన జీవన కాలం క్రీ.పూ. 509–క్రీ.పూ. 477 అని తెలియవస్తుంది. ( క్రీస్తు పూర్వం అని రాసుకోడానికి చింతిస్తున్నాను, శంకరుల శకం శంకరుల పూర్వం అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుండు ). ఆయన రెండవ ఏటనే రాయడం, చదవడం నేర్చుకున్నారు. గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఐదవ ఏటనే కామ్యోపనయనం చేశారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేశారు. కారణ జన్ములైన శంకరాచార్యులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యుల చెంత శాస్త్రాధ్యయనం చేశారు. 🔱 ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి, వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా, ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోకి తీసుకుని ఆ పాలను త్రాగించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 🕉️ ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్ష కోసం ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ “కనకధారా స్తవం” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరి కాయల వర్షం కురిపించింది. 🕉️ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణా నదికి రోజూ స్నానానికి వెళ్లలేకపోవడం గమనించి, శంకరులు పూర్ణా నదిని ప్రార్థించి, నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్య చకితులయ్యారు. తన తపశ్శక్తితో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేశారు. 🔱 ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకోవడానికి తల్లి అనుమతి కోరగా, శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. “తల్లి నన్ను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి నన్ను వదిలివేస్తుంది” అని ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసార బంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నాయని, ఆ బంధాల నుండి తప్పించమని తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతుర న్యాసం అంటారు.
తెలుగు
5
285
929
9.1K
Puli Ganesh retweetledi
MyIndMedia
MyIndMedia@MyIndMedia·
పులిని, జింకను చంపితే కేసు అయితది.. కానీ అమృతాన్ని ఇచ్చే గోవును చంపితే ఎవ్వడు మాట్లాడడు.. ఇది హిందువుల పరిస్థితి..! Sri Sri Sri Adithya Parasri Swamiji | Gau Mata | Hindu Sammelan 2026 | Bhagyanagar | MyIndMedia Full Video Link: youtu.be/Db7H9Ok7Js0
YouTube video
YouTube
6
332
1K
10.7K
Puli Ganesh retweetledi
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
చెరువు నడిబొడ్డులో MIM కాలేజ్ కడితే తీసే దమ్ము లేదు. MIM MLC చల్ హట్ అనగానే మూటా ముల్లే సర్దుకొని పోలీసులు, అధికారులు పలాయనం చిత్తగించారు. కేసు బుక్ చేశారట. అవును జనాలకు బాగా తెలుసు పోలీసు కేసులు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయో. రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే నిస్సహాయ ప్రజల ఆస్తులను కూల్చినట్లే, MIM ఆస్తులను కూడా కూల్చండి. లేకపోతే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వదులుకోవడానికి సిద్ధం కండి.
ChakravarthyNalamotu tweet media
తెలుగు
32
446
1.5K
75.6K
Puli Ganesh retweetledi
☕🐦
☕🐦@naadoprapancham·
ఇండిపెంట్ గా బతకాలి డబ్బు కావాలి కష్టపడు... నీ కష్టానికి ఫలితం, మర్యాద దక్కుతుంది డబ్బు ఉంటే నే బతకగలం ఇది నిజం ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది రాధిక గారు 👌💥 నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు బాడీ లాంగ్వేజ్ 💥👌 Don't miss it watch on jio hotstar #ThaaiKizhavi
తెలుగు
5
184
1.4K
50.6K
Puli Ganesh retweetledi
X Secular
X Secular@XSecular0·
Ayyo.. maa pastors paristiti yento mari
X Secular tweet media
Filipino
23
258
1.7K
19.6K
Puli Ganesh retweetledi
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@Ramvarma2025·
అన్నయ్య మీ మంచి మనస్సుకు🙏 వీరులపాడు పోలీస్ స్టేషన్ ఈ రోజు నా హృదయాన్ని చాలా తాకిన ఒక సంఘటన జరిగింది. 80 సంవత్సరాలకు పైబడిన ఒక వృద్ధుడు అత్యంత దయనీయ స్థితిలో, లీకేజీలతో ఉన్న చిన్న గుడిసెలో, నేల మట్టితో, చాలా ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నాడు. ఆ పరిస్థితిని చూసిన నేను అక్కడికి వెళ్లి, నా వంతుగా ఆ ఇంటిని పూర్తిగా మెరుగుపరిచే ప్రయత్నం చేశాను. కొత్తగా ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి, వర్షం పడినా నీరు రాకుండా లీకేజీ లేని షెడ్ను సిద్ధం చేయించాను. ఆ వృద్ధుడి ముఖంలో కనిపించిన ఆనందం, ఆయన హృదయపూర్వక ఆశీర్వాదాలు నాకు జీవితంలో పెద్ద సంతోషాన్ని ఇచ్చాయి. మన చేతిలో ఉన్నంత వరకు, ఇలాంటివారికి సహాయం చేయడం మన బాధ్యత. చిన్న సహాయం అయినా, వారి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. మనుషుల పట్ల మనసుతో ముందుకు వస్తే, మన సమాజం మరింత మంచిదవుతుంది. ఆ వృద్ధుడికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. -అభిమన్యు నాయక్, SI ఆఫ్ పోలీస్ #PublicService145 #AbhimanyuNaik007 #HumanityFirst #Helping Hands #RealHero Police With Heart ServiceToSociety KindnessMatters
తెలుగు
9
43
162
2.1K
Puli Ganesh retweetledi
DR
DR@RaniBobba·
ఆహా..... బామ్మ ఎంత బాగా అలికారు 🥰❤️❤️ Super cute 😍👌💚 ఈ వయసులో ఆ ఓపిక ఏంటమ్మా ❤‍🔥🥰🙏
తెలుగు
8
62
366
6.2K
Puli Ganesh retweetledi
The Better India
The Better India@thebetterindia·
A temple tank once meant to hold sacred water had turned into a dumping ground filled with trash and liquor bottles. In Ramapuram village, Andhra Pradesh, an ancient Koneru laid forgotten, buried under layers of neglect, slowly losing its history. That is when Poorva Sampada Rakshaka Sena stepped in. Nearly 40 volunteers travelled from different places, some covering hundreds of kilometres, to bring it back to life. They cleared debris, scrubbed every stone, and washed the entire tank, restoring what time had almost erased. And when it was done, the revived Koneru was adorned with Pasupu-Kumkuma, bringing back not just its beauty, but its sanctity. Across India, countless temples, stepwells, and monuments are slipping into ruin, while we continue to build new structures, often forgetting the ones that already carry centuries of history. Through platforms like @teluguabbayikanth, efforts are being made to document and restore these forgotten spaces. But this cannot be a one-person mission. It needs all of us. The next cleanup is happening on Sunday, 12th at 7:00 AM, near Kambagiri Swami Temple, Banaganapalle Mandal, Nandyal District. Show up. Be part of something that restores more than just a place. Credits : teluguabbayikanth1 on IG #SaveOurHeritage #IndiaStories #AndhraPradesh #stepwellrestoration [Heritage Restoration, Stepwell restoration, Community Effort, Andhra Pradesh]
English
8
158
529
10.4K