శుభోదయం..
కోపమో.. బాధో ఉన్నప్పుడు ఇలా పుస్తకాలు సర్దేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎవరో చెబితే..
వీటిల్లో సగం పైన పుస్తకాలు మా దేవయ్య మిత్రులు..మన కూతలపుర వాసులు ..@Sap4Telugu@Spashtatha విద్యార్థులు బహుమతిగా ఇచ్చినవే.
అందరూ బావుండాలి.
😍🫡💪❤️🙏
#బరా
నిన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గడించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో జరిగిన ఆన్లైన్ మీట్ లో కొన్ని షాకింగ్ విషయాలు.
1.వారి డిపార్ట్మెంట్ కి ప్రోత్సాహకర వాతావరణం లేదు.
2.ఇంటర్న్షిప్ లు అడిగితే మీరే తెచ్చుకోవాలి
3.ఐటీ రంగంవైపు ఎందుకు వెళ్లరు అని ఎదురు ప్రశ్న.
1/3
▶️ youtu.be/lkBRGmZxkOI
'మరుగున పడిన ఆణిముత్యాలు' - ఆదరణకు నోచుకోని అన్వేషి వీడియోల పునఃప్రసారం. తప్పక చూడండి.
1) అఖండ భారతదేశం - నిజమా? మిథ్యనా?
2) ఓ బ్రిటీష్ వైస్రాయ్ - విజయనగర కాలపు ఆలయం
3) బొమ్మలాట కాళడు
Subscribe to Anveshi History Channel for factual history.
#anveshi#history#podcast#documentary
డిజిటల్ సైన్స్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం 2024 లో చైనాలో కృత్రిమ మేధ ఔత్సాహికులు 23,695 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఈ సంఖ్య అమెరికా (6,378), UK(2,747) & EU (10,055).. మూడూ కలిపినా కూడా ఎక్కువే.
@venky4a@vennelacheekati@Spashtatha
ఏ గురువు దగ్గరైతే విద్యార్థులు ధైర్యంగా తమ ప్రశ్నలను సందిగ్ధాలను వెళ్ళబుచ్చుకోగలరో ఆ గురువు విద్యను మాత్రమే సరిగ్గా అందించటం లేదు..
భవిష్యత్తులో వ్యాపార సామ్రాజ్యాలను ఏలే నాయకులను తయారు చేస్తున్నాడు కూడా.
@Spashtatha
▶️ youtube.com/live/gcu5kLpDb…
చరిత్రను ఎందుకు తప్పకుండా తెలుసుకోవాలి? చరిత్ర ప్రాముఖ్యత ఏమిటి? చరిత్రను తెలుసుకోవడం వల్ల నాకు కలిగే లాభం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునే ప్రయత్నం ఈ పాడ్కాస్ట్. తప్పక వినండి, పంచుకోండి.
#anveshi#telugu#history#podcast
ఈ మధ్యకాలంలో నాకు చాలా బాగా నచ్చిన #AI పుస్తకం ఇది..
మీకు ఆసక్తి ఉండి.. వీలైతే తప్పకుండా చదవండి.
ఈ పుస్తకం సిఫార్సు చేసినందుకు థాంక్యూ
@PusthakaVimanam
▶️ youtu.be/Dt4mUf2XxQ0
కన్యాశుల్కాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పే ఒక శాసనం ఉందని మీకు తెలుసా? లేదంటే వెంటనే మా కొత్త లఘుచిత్రాన్ని చూడండి. Don't Miss.
Subscribe to Anveshi History Channel for interesting, factual historical information.
#Anveshi#History#Podcast