Rm RangareddyRegion TSRTC

811 posts

Rm RangareddyRegion TSRTC

Rm RangareddyRegion TSRTC

@RMRRTSRTC

life is beautifull so travel as like you in TSRTC BUS

hyderabad Katılım Haziran 2023
153 Takip Edilen108 Takipçiler
Rm RangareddyRegion TSRTC retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
త‌మ ఉద్యోగుల‌కు మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లందించ‌డంలో భాగంగా తార్నాక ఆస్ప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్త‌రించాల‌ని #TGSRTC యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఆ యూనిట్‌లో 4 బెడ్‌లుండ‌గా.. వాటికి అద‌నంగా 8 బెడ్‌ల‌ను సంస్థ ఏర్పాటు చేయ‌నుంది. దీంతో 12 బెడ్‌ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్ ఆర్టీసీ ఉద్యోగుల‌కు అందుబాటులోకి రానుంది. ఈ యూనిట్ విస్త‌ర‌ణ‌కు సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించాల‌ని ఆర్టీసీ అధికారులు పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వరంగ సంస్థ ఇండియ‌న్ అయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) అంగీక‌రించింది. ఈ మేర‌కు రూ.కోటి సాయం చేసేందుకు ముందుకువ‌చ్చింది. నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ అనే స్వ‌చ్చంద సంస్థ ద్వారా ఈ యూనిట్‌ను ఐఓసీఎల్ విస్త‌రించ‌నుంది. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల‌కు సీపీఆర్‌పై శిక్ష‌ణ‌ను ఇచ్చేందుకు ప్ర‌త్యేక కేంద్రాల‌ ఏర్పాటుకు స‌హ‌క‌రించ‌నుంది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో బుధ‌వారం తార్నాక ఆస్ప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్త‌ర‌ణ‌కు సంబంధించిన ఒప్పందం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ స‌మ‌క్షంలో జ‌రిగింది. ఐఓసీఎల్‌, నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ ప్ర‌తినిధులు ఈ ఒప్పందంపై సంత‌కాలు చేసి ప‌రస్ప‌రం మార్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తూ తార్నాక ఆస్ప‌త్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్త‌రిస్తున్నామ‌ని, అందుకు స‌హ‌క‌రిస్తోన్న ఐఓసీఎల్ యాజ‌మాన్యానికి ఆయ‌న ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్‌తో పాటు క్యాథ్‌ల్యాబ్ సేవలు ఉద్యోగులకు అందుబాటులో వ‌స్తాయ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐవోసీఎల్ ప్ర‌తినిధులు ఎస్‌సీ మెస్‌రాం, పి.కైలాష్ కాంత్, వీవీఎస్ చ‌క్ర‌వ‌ర్తి, నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ సీవోవో పుల్లా అనురాధ‌తో పాటు తార్నాక ఆస్ప‌త్రి సూప‌రిటెండెంట్ డాక్ట‌ర్ శైల‌జా మూర్తి, మెడిక‌ల్ అడ్మినిస్ట్రేట‌ర్ డాక్ట‌ర్ శ్రీనివాస్, త‌దిత‌రులు పాల్గొన్నారు. @IndianOilcl @SajjanarVC @SajjanarOffice
TGSRTC tweet media
తెలుగు
4
34
99
5.3K
Rm RangareddyRegion TSRTC retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
భద్రాద్రి శ్రీ రామ కళ్యాణాన్ని వీక్షించడానికి TGSRTC ద్వారా సులభంగా చేరుకోండి! ఇప్పుడే tgsrtcbus.in లో మీ టికెట్ బుక్ చేసుకోండి. @revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC #TGSRTC #Telangana #Hyderabad #Bhadrachalam #SriRamaNavami #TakingTelanganaForward
TGSRTC tweet media
తెలుగు
1
54
91
2.1K
Rm RangareddyRegion TSRTC retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Eid Mubarak! ✨ May this festive occasion fill your life with joy, your heart with love, and your days with countless blessings. Wishing you and your family a peaceful and happy Eid. ❤️ #EidMubarak #Blessings #Family #Celebration #Festival
V.C. Sajjanar, IPS tweet media
English
26
45
405
7.1K
Rm RangareddyRegion TSRTC retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, దేవి దేవతల కరుణాకటాక్షాలు అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. #Ugadi #Ugadi2025
Telangana CMO tweet media
తెలుగు
16
65
257
11.6K
Rm RangareddyRegion TSRTC retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Wishing you all a Happy Ugadi!
Narendra Modi tweet media
English
776
5.8K
67.4K
4M
Rm RangareddyRegion TSRTC retweetledi
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
జీవితం సకల అనుభూతుల మిశ్రమం.. స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం.. అదే ఉగాది తెలిపే సందేశం.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
Ponnam Prabhakar tweet media
తెలుగు
9
28
98
1.6K
Rm RangareddyRegion TSRTC retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
Happy Ugadi! 🎉 May this festival bring new energy, new opportunities, and endless happiness into your life. ✨ Step into the new year with hope, positivity, and determination to achieve your dreams. #Ugadi #Ugadi2025
V.C. Sajjanar, IPS tweet media
English
28
35
235
10.7K
Rm RangareddyRegion TSRTC retweetledi
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు నామ ఉగాది పండగ సందర్భంగా అందరికీ శుభం జరగాలని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం కోరుతున్నాను ప్రజా పాలన లో తీసుకున్న అనేక కార్యక్రమాలు ప్రజల బాగు కొరకు ప్రజలకు మంచి జరగాలని భవిష్యత్ పునాది ఉగాది పండగ ఉండాలి . ఉగాది పండగ పూట సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభిస్తున్నాము ప్రజా పాలన ప్రభుత్వం లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమము అభివృద్ధి జోడెద్దుల లాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలంతా పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్న ప్రజలందరికీ వృత్తి పరంగా ,వ్యవహార పరంగా తెలంగాణ రైజింగ్ తెలంగాణ గా ముందుకు కొనసాగాలని ఉగాది పండగ మన అందరికీ శుభం కలగాలని ఈ విశ్వావసు నామ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు..
తెలుగు
22
37
91
1.6K
Rm RangareddyRegion TSRTC
Rm RangareddyRegion TSRTC@RMRRTSRTC·
As we welcome the New Year with joy and hope #TGSRTC wishes everyone a prosperous &delightful Ugadi. May this festival bring happiness, health, &success into your lives. Let’s celebrate the spirit of renewal & growth togetherTravel safe &enjoy the festive season with #TGSRTC
Rm RangareddyRegion TSRTC tweet mediaRm RangareddyRegion TSRTC tweet mediaRm RangareddyRegion TSRTC tweet media
English
0
2
2
11