ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ

51.5K posts

ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ banner
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ

ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ

@Rapo_CITYzen

DHF of Stylish & Energetic Ustaad Of Masses - @ramsayz military aviation buff ✈️🪂🪖 @mancity football club supporter ..CITYZEN 💙 SRH 🧡

Katılım Şubat 2021
175 Takip Edilen318 Takipçiler
Sabitlenmiş Tweet
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ
#RAmPOthineni too deserves to be called a self made star .. An International Best Actor Award for his Debut Short film at the age of 11 yrs ( Note : Best Actor Male not child category) This led to multiple offers from both telugu and tamil industries to debut as hero @ramsayz
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ tweet mediaℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ tweet media
English
2
54
109
18.4K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Telugu FilmNagar
Telugu FilmNagar@telugufilmnagar·
#RamPothineni wins hearts with a heartfelt gesture as he personally visited and fulfilled the dream of a fan battling Friedreich’s Ataxia! ❤️ #RAPO23 #TeluguFilmNagar
English
0
14
88
2.8K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
BommaTV
BommaTV@bomma_tv·
Ram Pothineni visited the home of a fan battling Friedreich’s Ataxia for the past 18 years ❤️ Without any publicity, Ram personally met her, spoke warmly, and encouraged her to stay strong 🥺✨ #RamPothineni #RAPO
English
1
16
46
364
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Telugu360
Telugu360@Telugu360·
18 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధ పడుతున్న తన అభిమాని ని కలిసి.. ధైర్యాన్ని నింపిన #Rampo
తెలుగు
0
33
165
4.7K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
ఫ్రీడ్రిచ్ అటాక్సియా అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఒక వీరాభిమాని ఎప్పటి నుంచో హీరో రామ్ ను కలవాలని కోరుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ స్వయంగా ఆమె ఇంటికే వెళ్లారు. #RamPothineni #RAPO23 #UANow
తెలుగు
0
13
41
1.6K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
TV9 Telugu
TV9 Telugu@TV9Telugu·
రామ్ పోతినేని మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన అభిమాని ఒకరు అరుదైన వ్యాధితో బాధ పడుతుందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత 18 ఏళ్లుగా ‘ ఫ్రీడ్రిచ్ అటాక్సియా అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఒక వీరాభిమాని ఎప్పటి నుంచో హీరో రామ్ ను కలవాలని కోరుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ స్వయంగా ఆమె ఇంటికే వెళ్లారు. ఆమెతో కాసేపు ముచ్చటించి, ధైర్యం చెప్పారు. సరదాగా ఫొటోలు కూడా దిగారు. ఇక తనను కలిసేందుకు వచ్చిన హీరో రామ్ ను చూసి ఆ అభిమాని చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. #RamPothineni #RAPO23
తెలుగు
0
28
102
2.7K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Gulte
Gulte@GulteOfficial·
#RamPothineni visited a fan battling Friedreich’s Ataxia, fulfilling her longtime wish of meeting him personally.
English
8
68
640
15.5K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Taraq(Tarak Ram)
Taraq(Tarak Ram)@tarakviews·
Hero @ramsayz అభిమాని...18 ఏళ్లుగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది...రామ్ ని కలవాలనేది ఆమె కోరిక... ఈ విషయం తెలిస్తే ఏ హీరో అయినా ఏం చేస్తారు...ఆమెని పిలిపించి,కలిసి టైమ్ స్పెండ్ చేసి తమ మంచితనం చాటుకుంటారు...కానీ రామ్ మాత్రం తన గొప్పదనం చాటుకున్నాడు...స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి,కలిసి మాట్లాడి వచ్చారు. త్వరలో తన స్వీయ దర్శకత్వంలో సూపర్బ్ స్టోరీ లైన్ తో ఒక సాలిడ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు...
తెలుగు
4
65
367
32.2K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Manchester City
Manchester City@ManCity·
Legendary.
Manchester City tweet media
Indonesia
383
5.4K
47.8K
777.7K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Manchester City
Manchester City@ManCity·
Pep Guardiola to step down after incredible decade as City Manager 🩵 🔗 mancity.co/Pep-Guardiola
Manchester City tweet media
English
5.1K
35.9K
219K
12.2M
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Manchester City
Manchester City@ManCity·
"What a time we have had together." 🩵
English
5K
33.9K
173.6K
13.5M
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Filmy Bowl
Filmy Bowl@FilmyBowl·
అభిమాని కన్నీళ్లలో ఆనందం నింపిన #RamPothineni ❤️ అరుదైన ‘Friedreich’s Ataxia’ వ్యాధితో 18 ఏళ్లుగా పోరాడుతున్న తన వీరాభిమానిని @ramsayz స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు 👏 ఆమెతో సమయం గడిపి, ధైర్యం చెప్పి, జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను అందించారు.
తెలుగు
0
33
285
5.5K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Sun🌞Deep🪔
Sun🌞Deep🪔@sandyp_tweets·
EnergeticStar #RamPothineni visited her home & made her wish come true.
Sun🌞Deep🪔@sandyp_tweets

A fan girl of Ram Pothineni battling Friedrich’s Ataxia for 18 years had one dream to meet @ramsayz once in her life. ❤️ After hearing her story, RAPO immediately decided to visit her home today and make her dream come true. 🥹🙏 A real hero, on and off screen #RamPothineni

English
0
16
38
622
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
RAPO Fan Trends
RAPO Fan Trends@RAPOFanTrends·
18 years of pain…but one beautiful dream in her heart ❤️ A devoted fan battling Friedreich’s Ataxia wished to meet her favorite hero,@ramsayz ✨ Moved by her story, #RamPothineni visited her home today and fulfilled her heartfelt wish with love & kindness 🥹🙏 #RAmPOthineni
English
0
39
78
1.4K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
Sai Satish
Sai Satish@PROSaiSatish·
#RAPO23 క్రేజీ కాస్టింగ్ ! రామ్ పోతినేని హీరోగా, దర్శకుడిగా మారుతున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ #RAPO23 డిసెంబర్ 2026లో రిలీజ్ కానుంది. 'వీర' అనే లోన్ వోల్ఫ్ క్యారెక్టర్‌లో రామ్ కనిపించనున్నాడు. హీరోయిన్ గా 'KGF' ఫేమ్ #SrinidhiShetty పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ కోసం #FahadhFaasilని సంప్రదించారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు 'నడిప్పు అరక్కన్' #SJSuryah పేరు బలంగా వినిపిస్తోంది. రామ్ స్వీయ దర్శకత్వం + రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మాణం. షూటింగ్ జూన్‌లో మొదలు కానుంది. #RamPothineni #RAPO23 #Veera #SrinidhiShetty #SJSuryah
తెలుగు
0
26
164
19.1K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
CHITRAMBHALARE
CHITRAMBHALARE@chitrambhalareI·
#RAPO23 తో రామ్ పోతినేని నెక్స్ట్ లెవెల్ రిస్క్ తీసుకుంటున్నాడంటూ ఇండస్ట్రీలో భారీ చర్చ 🔥 ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు కథ రాసింది మాత్రమే కాదు… స్వయంగా డైరెక్షన్ కూడా రామ్‌నే ఇంకా పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం #SJSuryah ను రూ.5 కోట్ల భారీ డీల్‌తో రంగంలోకి దించుతున్నట్లు టాక్ 💥 ఫహాద్ ఫాజిల్ ప్లేస్‌లో ఎస్‌.జె సూర్య ఎంట్రీతో ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి! హీరోగా + డైరెక్టర్‌గా రామ్ ఈసారి డైరెక్ట్ ఎటాక్‌కు రెడీ అవుతున్నాడు 🔥 #RamPothineni #RAPO
CHITRAMBHALARE tweet media
తెలుగు
0
44
505
26.5K
ℂ𝕀𝕋𝕐𝕫𝕖𝕟ᴿᴬᴾᴼ ᵀᵃˡᵘᵏᵃ retweetledi
SunRisers Hyderabad
SunRisers Hyderabad@SunRisers·
𝐏𝐋𝐀𝐘𝐎𝐅𝐅𝐒, 𝐇𝐄𝐑𝐄 𝐖𝐄 𝐂𝐎𝐌𝐄 🧡🔥
SunRisers Hyderabad tweet media
English
314
3.3K
20.9K
238.6K