iTDP Mandapeta

2K posts

iTDP Mandapeta banner
iTDP Mandapeta

iTDP Mandapeta

@RavindhraRedd13

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు.

Katılım Ocak 2022
114 Takip Edilen26 Takipçiler
iTDP Mandapeta retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
పాపాల పెద్దిరెడ్డికి ఊడిగం చేసుకుంటూ, నీ యూనిఫాంని తాకట్టు పెట్టటం సిగ్గుమాలిన పని రిశాంత్ రెడ్డి. మూడు సంవత్సరాల క్రితం నర్సీపట్నంలో ఓ నిరుపేద బిసి కుటుంబానికి చెందిన సంతోష్ అనే కుర్రాడి నుదుటి మీద నువ్వు గన్ను పెట్టి, చిత్రహింసలు పెట్టడంతో పోలీసు స్టేషన్ నుంచి క్రింద పడి ప్రాణాపాయస్థితికి వెళ్ళాడు. సంతోష్ కి అన్యాయం జరిగిందని నేషనల్ హ్యూమన్ కమీషన్ నమ్మి, నీ పోలీస్ డిపార్ట్మెంట్ చేతనే 2 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించింది. అయినా సిగ్గు లేకుండా.. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నం కుర్రాడిని పుంగనూరు గొడవలకి అంటగడుతూ వైసీపీ ఛానెల్స్ లో, వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ అక్రమ కేసులు పెట్టాలనుకుంటున్న నువ్వు గుర్తుపెట్టుకో.. నా రెడ్ బుక్ లో మొదటి పేరు నీదే.. రేపు గెలిచేది మేమే..నీ పాపాలకు పరిహారం చెల్లించక తప్పదు! #PapalaPeddireddy #YSRCPRowdyism #AndhraPradesh #YcpCriminalPolitics
తెలుగు
445
604
1.6K
79.4K