Sabitlenmiş Tweet
Ravindra ✨
49.1K posts

Ravindra ✨
@Ravindra91019
💎👑 @ncbn @RNTata2000 👑💎 #Politics ✌️ #IndianHistory 😍 #DiverseIndian🤸 #BehaviourPsychology 👀 #TDPtwitter🚲 #Curious 💥🤓 🌱 #Experimental #Hanuman ♥
Yada padithe aada Katılım Şubat 2018
4.9K Takip Edilen620 Takipçiler
Ravindra ✨ retweetledi

బామ్మా మాస్...
గుడివాడ రౌడీ గుండా.. గాడి వైస్సార్సీపీ ఫ్లెక్సీ చించి పారేసిన బామ్మా గారు.
#ChandrababuNaidu #TDPTwitter
#AndhraPradesh
తెలుగు
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi

కోట శ్రీనివాస రావు మరణం చాలా బాధాకరం. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్డీయే కూటమి తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకే సీన్ లో కోట శ్రీనివాస రావు నవ్వించగలరు..ఏడిపించగలరు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు
#ChandrababuNaidu
తెలుగు
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi

As one after the other, the Legends depart, Telugu Industry feels Empty
1000 కోట్ల కలెక్షన్స్ కూడా పూడ్చలేవు ఈ లోటుని
ఒక ఎన్టీఆర్
ఒక ఏఆన్ఆర్
ఒక కృష్ణ
ఒక కోట
ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఒక వేటూరి
ఒక సిరి వెన్నెల
ఒక ధర్మవరపు
ఒక ఎంఎస్ నారాయణ
ఇంకా ఎందరో!
#KotaSrinivasRao
తెలుగు
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi

Ravindra ✨ retweetledi

విలక్షణ నటుడు, శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు తీరని లోటు. ఎన్నో సినిమాలలో ఆయన నటన అద్భుతం. స్క్రీన్ మీద కొన్నిసార్లు భయపెట్టి.. ఇంకొన్నిసార్లు చిరాకు తెప్పించి.. మరికొన్నిసార్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించి.. చివరికి ఇలా మనకు బాధ మిగిల్చి వెళ్లిపోయారు కోట. ఆయన గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు కానీ.. అలాంటి నటుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి దొరకరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#RIPKotaSrinivasaRao Garu

తెలుగు
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi

Anguished by the passing of Shri Kota Srinivas Rao Garu. He will be remembered for his cinematic brilliance and versatility. He enthralled audiences across generations with his riveting performances. He was also at the forefront of social service and worked towards empowering the poor and downtrodden. Condolences to his family and countless admirers. Om Shanti.
English
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi

గుడివాడ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు🔥🔥
బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు గుట్కా @IamKodaliNani ?
#FakeFellows #YSRCPNeverAgain #AndhraPradesh

తెలుగు
Ravindra ✨ retweetledi
Ravindra ✨ retweetledi

In Andhra Pradesh, crime will be dealt with strongly, and law and order will be protected at any cost.
Eluru District Police@SpEluruDistrict
Eyes in the sky, justice on the ground! Eluru Police drones aren’t just flying—they’re catching criminals red handed with evidence. Thieves, Eve teasers, criminals beware police are watching you. #DronesOnDuty #EluruPolice #SmartPolicing #OperationGaruda @APPOLICE100
English
Ravindra ✨ retweetledi

Eyes in the sky, justice on the ground!
Eluru Police drones aren’t just flying—they’re catching criminals red handed with evidence.
Thieves, Eve teasers, criminals beware police are watching you.
#DronesOnDuty #EluruPolice #SmartPolicing #OperationGaruda @APPOLICE100
English
Ravindra ✨ retweetledi












