Remo
4.2K posts


కౌంటర్ ఇద్దామని అనుకున్న కానీ, టైం లైన్లో ఈ ఫోటో చూశాక 🙏🙏🙏

Susheel@voiceofsusheel
Marri Chenna Reddy > NTR YS Raja Shekar Reddy > NTR Damodaram Sanjeeviah > NTR Rosaiah > NTR
తెలుగు

నువ్వు ఇలాంటి పోస్ట్ చేయటంలో తప్పు లేదు...

Susheel@voiceofsusheel
Marri Chenna Reddy > NTR YS Raja Shekar Reddy > NTR Damodaram Sanjeeviah > NTR Rosaiah > NTR
తెలుగు

Lokesh Explains How He Tracks News
“ Youngsters Shouldn’t Get Carried Away by One Political Discourse”
#NaraLokesh
English


NTR... మూడే అక్షరాలు
నీతి, నిజాయితీ, నిబద్ధత.. ఉక్కు సంకల్పం
తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ NTR
- @revanth_anumula
తెలుగు

NTR ఆంధ్రా నాయకుడు Hyderabad నడిబొడ్డున విగ్రహం ఎందుకు అంటున్నారు?
కులాలకు, ప్రాంతాలకు అతీతంగా వి దేశం గర్వించదగ్గ నాయకుడు NTR
- @revanth_anumula
తెలుగు

KCR కి రాజకీయ భిక్ష పపెట్టిందెవరు? NTR కాదా?
వారే కాదు, వారి పేరు పెట్టుకున్నోళ్లు కూడా రాజకీయంగా చలామణి అవుతున్నారు
ఓ మండవ, తుమ్మల, మాధవ్ రెడ్డి, జానారెడ్డి, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, మోతుకపల్లి, ఇదో చరిత్ర.
- @revanth_anumula
తెలుగు

బై ఎలక్షన్ అప్పుడు ప్రజలు #NTR గారి విగ్రహం, పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం కావాలని రేవంత్ అన్నని అడిగితె
ఎలక్షన్ అయిన 6 నెలలోనే విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది - MLA #NaveenYadav
#RevanthReddy #NTRStatue
తెలుగు

ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ గారే. అన్న నీడన బతికి, ఈరోజు అన్నగారి గురించే తక్కువగా మాట్లాడటం మీకు మంచిది కాదు.
కొంతమంది ఆయన పేరు మీద చెలామణి అవుతున్నారు. ఆయన పేరు చెప్పుకుని కొంతమంది నకిలీలుగా చెలామణి అవుతున్నారు. నాడు ఎన్టీఆర్ గారి పక్కా ఇళ్ల పథకమే.. నేడు మా ఇందిరమ్మ ఇళ్ల పథకం
- సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు

Tamil Nadu Industries Minister, one of the youngest sensations in TN politics, and the only woman minister who took oath alongside TVK Vijay on swearing in day, the dynamic @Keerthana4VNR is already making her hard work count and getting noticed 🔥
Wishing you great success and a remarkable journey ahead. Good luck @Keerthana4VNR
Virudhai Magal Keerthana@Keerthana4VNR
Thank you, Lokesh Garu. I will continue to work hard and do everything I can to create opportunities for my people of Tamil Nadu, especially the youth whom I represent, with sincerity, humility, and determination.
English

పేటీఎం ఆర్మీలు లేకుండా… ప్రజలే ఆర్మీగా మారితే రాజకీయ నాయకుడు ఎలా ఎదుగుతాడో రేవంత్ రెడ్డి @revanth_anumula ఉదాహరణ.
పేటీఎం కుక్కలు, పెయిడ్ ఆర్మీలు, క్యాడర్ దొరక్క క్యాడర్‌లా వ్యవహరించే శిఖండీ జర్నలిస్టుల అండ లేకుండా రాజకీయాలు చేయలేని పార్టీల మధ్య, అలాంటి కృత్రిమ బలగాలేవీ లేకుండానే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎలా నిలబడుతున్నాడో, ఎలా ప్రభావం చూపిస్తున్నాడో ఈరోజు ఆయన NTR విగ్రహ ఆవిష్కరణ ప్రసంగమే ఒక ఉదాహరణ.
ఆయనలో కనిపించే పట్టుదల, నమ్మకం (conviction) చాలా అరుదు. తాను అనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగడం, ఒక వ్యక్తి లేదా వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టకుండా అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలగడం, అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ రాజకీయాలను నడిపించడం ఆయన ప్రత్యేకత.
సాంప్రదాయ రాజకీయ నాయకత్వం అంటే ఏమిటో, ప్రజలతో నేరుగా ఎలా కనెక్ట్ కావాలో, రాజకీయ బలం అంటే సోషల్ మీడియా ఆర్మీలు కాదు ప్రజల విశ్వాసమని ఎలా నిరూపించాలో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.
అందుకే ఆయన రోజురోజుకీ ఎదుగుతున్నారు. కృత్రిమ ప్రచారాలు, భజన బృందాలు, అద్దె సైన్యాలపై ఆధారపడే రాజకీయ నాయకులు మాత్రం రోజురోజుకీ కుంచించుకుపోతున్నారు.
ట్రెండ్‌లు కొనుక్కోవచ్చు కానీ ... ప్రజల గౌరవాన్ని కొనలేరు. అదే రేవంత్ రెడ్డి బలం.
తెలుగు

The 103rd birth anniversary of TDP founder and former Chief Minister N.T. Rama Rao (NTR) was celebrated with reverence and enthusiasm across SPSR Nellore and Prakasam districts on Thursday.
✍️N.S. Chowdary
thehindu.com/news/national/…
English

Anna NTR Gari Statue inauguration at Ameerpet.
Thank u @revanth_anumula Garu and Naveen Yadav Garu.
#NTRLivesOn
#NTRStatue #Mythrivanam
English

మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు గారు.
తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు…
శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు…
నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక శకం.
తెలుగు గర్వానికి ప్రతీక… ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం… కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం.
నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ… ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది.
24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు… నాయకుడిగా నడిపించారు… మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం.
ఆయనలో చేయలేని పాత్ర లేదు… చేరలేని శిఖరం లేదు అనిపించేది.
#NTR గారి జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్వేగాన్నిచ్చింది.
తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చిరంజీవిగానే ఉంటారు…
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఆ మహానుభావునికి శతకోటి వందనాలు 🙏🏻
తెలుగు

Telangana CM #RevanthReddy inaugurated the statue of legendary #NTR at Maitrivanam, Ameerpet, Hyderabad.

English

విగ్రహం ఎక్కడ పెట్టాలో, ఎలా ఉండాలో ముందే decide చేసి అక్కడే ప్రతిష్టించినందుకు శుభాకాంక్షలు 👏 @NTRGazette
ఇంకా నుంచి అయినా ఇలాంటి విగ్రహాలపై మరింత focus పెట్టాలి అని…
కొంచెం fans wars మీద కాకుండా, ఇలాంటి పనుల మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాము 🙂
#NTR

తెలుగు

అంబేద్కర్,
ఇందిరా గాంధీ,
నందమూరి తారక రామారావు,
ఈ ముగ్గురు భారత జాతి రత్నాలు.
అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్ పేట, మైత్రీవనం చౌరస్తాలో
ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించాను.
#NTR #IndiraGandhi #Ambedkar #NandamuriTarakaRamaRao #India




తెలుగు


