DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP

2K posts

DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP banner
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP

DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP

@RevenueAPGovt

AP Katılım Ekim 2024
5 Takip Edilen352 Takipçiler
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటిలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను. #CabinetMeeting #ChandrababuNaidu #IdhiManchiPrabhutvam #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
తెలుగు
0
0
1
16
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
ఈ రోజు అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటిలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా పలు అంశాలపై కూలంకుశంగా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet media
తెలుగు
0
0
0
18
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
భారతదేశ సాంకేతిక ముఖచిత్రంలో ఆంధ్రప్రదేశ్ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విశాఖపట్నం వేదికగా దేశంలోనే తొలి గిగావాట్ స్థాయి AI మరియు క్లౌడ్ హబ్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
తెలుగు
0
0
0
6

5

Nara Chandrababu Naidu garu, who once built Cyberabad in Hyderabad, laying the foundation for India’s IT services boom, is now leading the creation of a massive AI data hub in Visakhapatnam.
English
0
0
0
25
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
A powerful convergence of Google’s innovation and Andhra Pradesh’s speed of doing business With the groundbreaking of the Google Data Center in Visakhapatnam, This foundation is set for building AI solutions for the world-across education, healthcare, agriculture,and logistics.
English
1
0
1
39
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
A defining milestone for India’s AI journey begins in Visakhapatnam. The groundbreaking of the Google AI Hub marks a transformational step with a $15B investment, combining gigawatt-scale infrastructure with clean energy to power the future of innovation.
English
0
0
0
14
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
భారతదేశంలోనే అతిపెద్ద AI పెట్టుబడికి వేదికగా విశాఖపట్నం మారుతోంది! 📍 విజాగ్‌లో శంకుస్థాపన 🗓️ 28 ఏప్రిల్ 2026 | ⏰ ఉదయం 9:30 గం. 💰 $15 బిలియన్ భారీ పెట్టుబడి 💡 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet media
తెలుగు
0
0
0
14
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
India’s AI future takes a giant leap from Vizag 🚀 A landmark initiative with 💲15billon investment is set to establish a 1,000 MW hyperscale AI Data Centre — positioning Andhra Pradesh at the forefront of global digital infrastructure.
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet media
English
0
0
0
27
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
ఇది ఏపీకి వస్తున్న పెట్టుబడులకు వచ్చిన అవార్డు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు వచ్చిన అవార్డు.. రాష్ట్రానికి మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే అవార్డు.. #BusinessReformerCBN #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
1
9
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025" అవార్డును, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
తెలుగు
0
0
1
13
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ & నెట్‌వర్కింగ్ కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet media
తెలుగు
0
0
1
16
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
#singapore సింగపూర్ పర్యటనలో భాగంగా మూడవ రోజు శిక్షణా కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన మరియు అభివృద్ధి ప్రాజెక్టులలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి కీలక పాత్ర పోషించిన 'సింగపూర్ కో ఆపరేషన్ (SCE) కార్యాలయాన్ని సహచర మంత్రులతో కలిసి సందర్శించాను.
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet media
తెలుగు
0
0
1
18
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
*(ఈటీవీ స్క్రోలింగ్) సింగపూర్‌లో రెండో రోజు ముగిసిన ఏపీ మంత్రుల పర్యటన* - ఉదయం సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో సమావేశమైన మంత్రులు - నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు - సమర్థ నాయకత్వం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంపై చర్చ
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet mediaDEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP tweet media
తెలుగు
0
0
1
15
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
#Singapore సింగపూర్ పర్యటన సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. ప్రజలకు మెరుగైన పాలన, అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా సింగపూర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వారం రోజుల SCE (Singapore Cooperation Enterprise) లో "Whole-of-Government Approach" విధానం గురించి అధ్యయనం చేయడం జరిగింది.