RockingRakesh

344 posts

RockingRakesh banner
RockingRakesh

RockingRakesh

@RockingrakeshJB

jabardasth comedian |Mimicry artist | venteroquist/Art

Katılım Temmuz 2021
14 Takip Edilen1.5K Takipçiler
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
సుజాత "జోర్దార్" మొదలయ్యింది.....
తెలుగు
0
0
2
436
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
శతమానం భవతి: శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి' జన్మదిన శుభాకాంక్షలు స్వామి @SantoshKumarBRS
RockingRakesh tweet media
తెలుగు
0
1
4
496
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
రామోజీరావు గారి జయంతి... సినీ తరానికి ఉషోదయం రేపటి తరానికి మార్గదర్శి
RockingRakesh tweet media
తెలుగు
0
0
1
321
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
దీక్ష మూడవ రోజు ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః...
RockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
2
0
5
412
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
గోపూజ సకల శుభదాయకం.. భారత్ మాతాకీ జై
RockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
0
0
7
351
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
నీకు నేనున్నాను అనే అన్న పాటకి ప్రాణం పోసే బ్రహ్మ మట్టి వాసన తెలిసిన గొప్ప జన్మ అందరినీ అలా కలుపుకొని వెళ్లే మా అన్న చరణ్ అర్జున్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
తెలుగు
0
2
29
552
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
"వరంగల్"కళామతల్లి ముద్దుబిడ్డ తన సాహిత్యానికి మట్టి వాసన ఎక్కువ మాలాంటి ఎందరో కళాకారులు స్ఫూర్తి తన రాసే సాహిత్యంలో ప్రతి అక్షరం ఆనందపడేలా ఉంటుంది మా మన "కాసర్ల శ్యామ్" అన్నకి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు #KasarlaShyam #ShyamKasarla #NationalAwards #Kasarlashyam
RockingRakesh tweet media
తెలుగు
0
0
1
197
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
అన్న మీరు పంపించిన వినాయకుడితో పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి అంత విజయం కలగాలని ఆ వినాయకుని కోరుకుంటూ💐🙏 వినాయక చవితి శుభాకాంక్షలు ఇకపై ఎంత సంతోషమే💐🙏
RockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
1
4
165
3.6K
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
Congratulations💐🎊🤩🤩🥰 "సుజాతమ్మ"BEST SUPPORTING ACTRESS "award" "సంతోషంగా" మొదలైన ఈ అవార్డుల పర్వం మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ 🐯Save the tige:
RockingRakesh tweet media
తెలుగు
1
0
20
392
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
ప్రతి కళాకారుడికి..... అమ్మలాంటి ప్రేమ, నాన్న లాంటి ధైర్యం అదే ETv @30 పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు🌹 @etvwin
RockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
0
1
30
418
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
ETV"30"Years కి ఆహ్వానం ETv తో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసింది🥰 ప్రతి కళాకారుడికి "Etv"తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది నాకు మాత్రం 21 సంవత్సరాలు అనుబంధం నా మొదటి Tv వేదిక (2004) ఆంధ్రావాలా అప్పట్లో అది మల్టీ టాలెంట్ షో (2004-2025) @etvwin @jabardasth @ETV"30"YEARS
RockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
0
1
74
1.8K
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
డైలాగ్ కింగ్ విలక్షణమైన నట శైలి, కంచు కంఠం దేవుడిచ్చిన గొప్ప వరం సాయి కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐🎂
RockingRakesh tweet media
తెలుగు
0
0
12
281
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
నటనలోకంలో మరో అరుదైన నక్షత్రం రాలిపోయింది ఇంటికి వెళ్ళినప్పుడు ఆత్మీయంగా పలకరించి వారు 😰💐🙏🙏RIP
RockingRakesh tweet media
తెలుగు
2
141
2.8K
27.6K
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
శుభోదయం నిమిషాంబికా దేవి ఆశీస్సులతో
RockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
0
0
13
359
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
నీకు తండ్రి అవడం నా అదృష్టం "ఖ్యాతిక"అమ్మ నాన్న అనే పిలుపుని పిలవడం నా బాల్యం నుండే దూరమయ్యాను కానీ మా ఇంట అడుగుపెట్టిన లక్ష్మీదేవి "సుజాత" నాన్న నన్ను  పిలుపుతో శిఖరానికి చేర్చింది మా బంగారు తల్లి ఖ్యాతికమ్మకి ఓ మంచి తండ్రిగా నీ ప్రతి అడుగులో నేనుంటా తల్లి
RockingRakesh tweet media
తెలుగు
1
0
22
370
RockingRakesh retweetledi
Santosh Kumar J
Santosh Kumar J@SantoshKumarBRS·
Deeply saddened by the passing of Jubilee Hills MLA Maganti Gopinath garu. His leadership and dedication were immense assets to the community and the BRS party. My heartfelt condolences to his family and constituents. His legacy as a committed public servant will always be remembered. #RIPMagantiGopinath
Santosh Kumar J tweet media
English
12
20
131
3.4K
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
"అమ్మవారి దర్శనం" ఈరోజు కుటుంబ సమేతంగా వరంగల్ లో శ్రీ భద్రకాళీ దేవిని దర్శించుకోవడం జరిగింది శ్రీ భద్రకాళి దేవి శరణం🙏🌹 @TriCityWarangal
RockingRakesh tweet mediaRockingRakesh tweet mediaRockingRakesh tweet media
తెలుగు
1
3
54
928
RockingRakesh
RockingRakesh@RockingrakeshJB·
మా ప్రియమైన నటుడు ,దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనరాజ్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు🌹🎂 @DhanrajOffl
RockingRakesh tweet media
తెలుగు
2
1
88
1.1K